HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Telugu 6 Sudeepa Pinky Total 6 Weeks Remuneration

Bigg Boss 6: ఆరు వారాలకు కలిపి సుదీప పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ షో అప్పుడే చూస్తుండగానే ఆరువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

  • Author : Anshu Date : 17-10-2022 - 4:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bigg Boss 6
Bigg Boss 6

తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్ బాస్ షో అప్పుడే చూస్తుండగానే ఆరువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమెంట్ అయ్యారు. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి షాని,నేహా చౌదరి, ఆరోహి, అభినయ శ్రీ, చలాకీ చంటిలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే గత రెండు వారాలుగా ప్రేక్షకులు ఊహించిన విధంగానే బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి.

అయితే గతవారం చలాకి చంటి ఎలిమెంట్ అవుతాడు అంటూ మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అనుకున్న విధంగానే ఐదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకీ చంటి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక ఆరవ వారం కూడా సుదీప ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు ముందుగానే వినిపించాయి. అనుకున్న విధంగానే సుదీప ఆరవ వారం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. అయితే ఆరో వారం చివర్లో సుదీప బాలాదిత్య మాత్రమే మిగలగా చివర్లో బాలాదిత్యా సేఫ్ అయ్యి సుదీప ఎలిమినేట్ అయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుదీప పారితోషికం కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఆరువారాలకు గాను దీప బిగ్ బాస్ హౌస్ లో ఎంత పారితోషికం అందుకుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుదీప వారానికి 25000 చొప్పున మొత్తం ఆరు వారాలకు గాను లక్ష యాభై వేలు అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ సుదీప అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకొని ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bigg boss 6
  • BiggBoss 6
  • eliminate
  • Remuneration
  • sudeepa

Related News

Rithu Chowdary

Rithu Chowdary: రీతూ చౌదరి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ సీజన్‌లో రీతూ మహిళా కంటెస్టెంట్‌లలో అత్యంత బలమైన ఆటగాళ్లలో ఒకరిగా మారింది. ఆమె ఎలిమినేట్ అయ్యే సమయానికి ఆమెపై ఉన్న చాలావరకు ప్రతికూల భావాలు అప్పటికే మాయమయ్యాయి. ప్రేక్షకులు ఆమె నిజాయితీ, కృషిని అభినందిస్తున్నారు.

    Latest News

    • Grama Panchayat Elections : తెలంగాణ లో మా ప్రభంజనం మొదలైంది – బిఆర్ఎస్

    • Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

    • Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్‌ దర్శిస్తే చాలు!

    • Mahesh in Varanasi : వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

    • Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

    Trending News

      • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd