Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ వీళ్ళే!
బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇతర భాషలతో
- By Nakshatra Published Date - 07:15 PM, Mon - 31 October 22
బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగులో విశేష ప్రేక్షక ఆధరణను దక్కించుకుంది బిగ్ బాస్ షో. ఇకపోతే ఇప్పటికే తెలుగులో విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలవగా అది కూడా అప్పుడే సగం షో పూర్తి అయిపోయింది. అంటే ఇప్పటికే 8 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని 9వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటిలో బోరింగ్ అనిపించేలా సాగినప్పటికీ రాను రాను మరింత రసవత్తరంగా మారింది.
కంటెస్టెంట్లు కూడా నువ్వా నేనా అన్న విధంగా టాస్కుల్లో పోటీ పడుతూ ప్రేక్షకులకు కావాల్సిన అంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇకపోతే 8వ వారం ఎలిమినేషన్ పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 9వ వారానికి సంబంధించిన నామినేషన్స్ రచ్చ మొదలైంది. తాజాగా 9 వ వారానికి సంబంధించిన నామినేషన్ టాస్క్ లో కంటెస్టెంట్ లు దిష్టిబొమ్మకు కుండని పెట్టి కర్రతో దాన్ని పగలగొట్టాలి అని ఆదేశించాడు బిగ్ బాస్. అయితే తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి చూస్తే 9వ వారం నామినేషన్స్ కూడా గొడవలతో సాగినట్లు తెలుస్తోంది.
కనామినేషన్స్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్లు ఇనయా ని టార్గెట్ చేశారు. తొమ్మిదో వారం నామినేషన్స్ కు సంబంధించి ప్రక్రియ అప్పుడే ముగిసిపోయినట్టుగా తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 9వ వారం నామినేషన్స్ లో 8 మంది నామినేట్ అయినట్టు తెలుస్తోంది. అందులో ఇనయ, గీతూ,శ్రీ సత్య,రేవంత్,కీర్తి,రాజశేఖర్,రోహిత్, వాసంతి లు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి