Bigg Boss 6: కెప్టెన్ అయిన శ్రీసత్య.. అదిరెడ్డిని మోసం చేస్తున్న గలాటా గీతూ?
బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 8 వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుని తొమ్మిదవ వారం కూడా ముగింపు
- By Nakshatra Published Date - 03:08 PM, Fri - 4 November 22
బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే 8 వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుని తొమ్మిదవ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. 9 వ వారంలో బాగా హౌస్ లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. ఈ మిషన్ పాజిబుల్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని రెడ్ టీం బ్లూ టీం అంటూ రెండు భాగాలుగా విడదీశారు. ఈ క్రమంలోని రెడ్ టీం కావాలనే బాత్రూం డర్టీగా ఆ నిందను డ్యూటీ మీద వేయడంతో హౌస్ లో రచ్చ రచ్చ జరిగింది. కాగా ఈ సీక్రెట్ గేమ్స్ సక్సెస్ కావడంతో బ్లూ టీంలో చనిపోయిన రోహిత్ ను తిరిగి బతికించారు.
కాగా మధ్యాహ్నం భోజనం సమయంలో కావాలనే ప్లేట్లు కనిపించకుండా చేసి ఇనయ ను ఏడ్చేలా చేశారు. అప్పుడు వినయ కావాలనే నా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ అన్నం తినకుండా కూర్చుని ఏడవగా వెంటనే శ్రీ సత్య అంత ప్రేమ ఉంటే బిగ్ బాస్ ని అడిగి మిడ్ వీక్ ఎలివేషన్స్ లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అంటూ వెక్కిరించింది. అప్పుడు కీర్తి ఓదార్చగా మెరీనా గోరుముద్దలు తినిపించింది. ఆ తర్వాత తిరిగి గేమ్ ప్రారంభం కదా గీతూ అవుట్ అయ్యింది.
అవుట్ అయిన గీతూ ఎలా అయినా టీ షర్టుని దాచి పెట్టాలి అని ఆదిరెడ్డి టీ ఆ టీషర్టును దాటి పెట్టింది గీతూ. అయితే ఆ టీ షర్ట్ గీతూనే తీసేసింది అని అనుమానపడిన ఆదిరెడ్డి పైమాతో ఒకవేళ ఆ టీషర్ట్ గీతూ తీసింది అని తెలిస్తే గీతు వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుంది అని హెచ్చరించాడు. తర్వాత మిషన్ పాసిబుల్ గేమ్ డ్రా అవడంతో రెండు టీమ్స్ లోనే మెరీనా,వాసంతి,ఇనయ,ఫైమా, సత్య గీతూ లు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ కెప్టెన్సీ పోటీలో భాగంగా శ్రీ సత్య కెప్టెన్ గా అవతరించినట్లు తెలుస్తోంది.
Related News
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సీన్స్ డిలీట్ చేసారా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అను�