HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Big Up Date Of Bollywood Hrithik Roshans Krrish 4 To Be Announced Soon

Krrish 4 Announced: బాలీవుడ్ బిగ్ అప్ డేట్.. ‘క్రిష్-4’ కు రంగం సిద్ధం

హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రిష్-4 గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది. త్వరలో మరో భారీ మూవీ తెరకెక్కనుంది.

  • By Balu J Published Date - 04:49 PM, Fri - 3 February 23
  • daily-hunt
Krish 4
Krish 4

హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన క్రిష్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో సంచలనం రేపిన ఈ మూవీకి పలు స్వీక్వెల్స్ రూపంలో సీరిస్ లు వచ్చాయి. అవీ కూడా హిట్ కావడంతో మరోసారి స్వీక్వెల్ గురించి చర్చ నడుస్తోంది.  ఈ సిరీస్ లో  వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఈ పరంపరలో మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం నాలుగో భాగం కథ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నా.. ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రిష్-4 గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది.

క్రిష్ 4 (Krrish 4) ప్రకటన ఎప్పుడైనా వెలువడుతుంది? అని మీడియా రాకేష్ రోషన్‌ను అడిగినప్పుడు “అతి త్వరలో ఏదైనా జరగవచ్చు. ఈ మూవీ మరికొద్దిరోజుల్లో తెరకెక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే పనిలో ఉన్నాం” అని అన్నాడు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) మూవీ బాలీవుడ్ కు ఊపిరిపోయడంతో పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు మూవీలు లైన్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిష్ 4 (Krrish 4) అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

స్పేస్, టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను టైం ట్రావెల్‌ సహాయంతో వెనక్కి తీసుకురావడమే క్రిష్-4 (Krrish 4) కథ యెుక్క ప్రధానాంశంగా తెలుస్తోంది. ఇందులో ‘జాదు’కి కూడా కీలకపాత్ర ఉన్నట్లు సమాచారం. మరి క్రిష్-4 ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్ పలు బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు.

Also Read: Salman and Pooja Hegde: పూజా హెగ్డే ఇంట్లో సల్మాన్ ఖాన్ సందడి.. ఫొటోలు వైరల్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Update
  • bollywood news
  • Hrithik Roshan
  • Krrish 4

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd