HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bhola Shankar Movie Theatrical Trailer Release On July 27th

Bhola Shankar Trailer: 27న భోళాశంకర్ నుంచి ట్రైలర్, గెట్ రెడీ..

60 ఏళ్ళు పైబడినా కుర్రహీరోలతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ చిత్రంతో తన స్టామినా చూపించిన చిరు, వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు.

  • By Praveen Aluthuru Published Date - 04:28 PM, Sun - 23 July 23
  • daily-hunt
Bhola Shankar
New Web Story Copy (10)

Bhola Shankar Trailer: 60 ఏళ్ళు పైబడినా కుర్రహీరోలతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ చిత్రంతో తన స్టామినా చూపించిన చిరు, వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. చాన్నాళ్ల తరువాత ఆ స్థాయి మాస్ ఫెర్ఫామెన్స్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ చిత్రంతో రానున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు, తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ ఎంటర్టయినింగ్ తరహా అంశాలు పుష్కలంగా ఉంటాయట. దీంతో భోళాశంకర్ సినిమాపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆగస్టు 11న భోళాశంకర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, ఈ నెల 27న భోళాశంకర్ నుంచి మెగా ట్రైలర్ విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. మెగా ఎంటర్టయినింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ అంటూ అప్ డేట్ ఇచ్చారు.

Also Read: Punjab: డబ్బు కోసం దొంగను వదిలేసారు అంటూ హోంగార్డు నిరసన.. ఫొటోస్ వైరల్?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 27th
  • Bhola Shankar
  • chiranjeevi
  • keerthy suresh
  • meher ramesh
  • Tamannah
  • trailer

Related News

Pranamkharidu

Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు

Chiranjeevi : చిరంజీవి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా సామాజిక సేవ చేయాలని ప్రయత్నించారు

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd