HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bhola Shankar 2nd Day Theaters Situation

Bhola Shankar : రెండో రోజున భోళా థియేటర్స్ చాల వరకు ఖాళీ

సినిమా బాగుంది..అని టాక్ వస్తే థియేటర్స్ కు వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒక వేళా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే

  • Author : Sudheer Date : 12-08-2023 - 6:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhola Shankar
Bhola Shankar

OTT లు అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి సినీ ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం చాల వరకు తగ్గించారు. థియేటర్స్ కు వెళ్లి వందలు వందలు ఖర్చు చేసే బదులు..ఇంట్లోనే హ్యాపీ గా ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేస్తున్నారు. సినిమా బాగుంది..అని టాక్ వస్తే థియేటర్స్ కు వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒక వేళా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అందులో పెద్ద హీరో ఉన్నాసరే..థియేటర్స్ కు వెళ్లేదేలా అంటున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ (Bhola Shankar) పరిస్థితి కూడా అలాగే ఉంది.

భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కి మొదటి ఆటతోనే నెగిటివ్ టాక్ వచ్చింది. కనీసం మెగా అభిమానులు కూడా సినిమా బాగుందని చెప్పడం లేదంటే..సినిమా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. సినిమా టాక్ ప్రభావం రెండో రోజు భారీగా పడింది. మెయిన్ సిటీ లోనే కాదు పట్టణాల్లో కూడా చాల థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కాలేదట. రెండో రోజే పరిస్థితి ఎలా ఉంటె ..సోమవారం నుండి ఇంకెలా ఉంటుందో అని నిర్మాతలు భయపడుతున్నారు. మరోపక్క ఫస్ట్ డే కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.

‘భోళా శంకర్’ ఫస్ట్ డే రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’తో పోలిస్తే… సగమే కలెక్ట్ చేస్తుందని తెలుస్తుంది. భోళా శంకర్ బృందం 33 కోట్లు అంటే… లేదు రూ. 28 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత ఇంత తక్కువ ఓపెనింగ్ రావడం తొలిసారి అని చెప్పాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhola Shankar
  • Bhola shankar collections
  • chiranjeevi

Related News

Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా నలుగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, పరిశ్రమకు మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో ఆయనత

    Latest News

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd