HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bhola Shankar 1st Day Collections

Bhola Shankar Collections : భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..దుమ్ములేపాయి

వాల్తేర్ వీరయ్య హిట్ కొట్టిన చిరంజీవి..భోళా శంకర్ తో మరోసారి హిట్ కొడతాడని

  • Author : Sudheer Date : 12-08-2023 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhola shankar 1st Day collections
Bhola shankar 1st Day collections

మెగాస్టార్ చిరంజీవి , తమన్నా జంటగా కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ భోళా శంకర్ (Bhola shankar). తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం చిత్రానికి రీమేక్ గా తెలుగు లో డైరెక్టర్ మెహర్ రమేష్ (Mehar Ramesh )తెరకెక్కించారు. AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ శుక్రవారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మెగా అభిమానులను సినిమా ఆకట్టుకోలేకపోయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎంతో నిరాశ వ్యక్తం చేసారు. వాల్తేర్ వీరయ్య హిట్ కొట్టిన చిరంజీవి..భోళా శంకర్ తో మరోసారి హిట్ కొడతాడని అంత భావిస్తే..మెహర్ తీవ్ర స్థాయిలో నిరాశ పరిచాడు. అయితే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం చిరు తన సత్తా చాటారు.

(Bhola shankar 1st Day collections )ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ. 4.51 కోట్ల షేర్
ఉత్తరాంధ్రలో – రూ.1.84 కోట్ల షేర్
గుంటూరు – రూ. 2.07 కోట్ల షేర్
కృష్ణ – రూ. 1.02 కోట్ల షేర్ రాబట్టింది.

మిగతా చోట్ల కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా మాత్రం భోళా శంకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 – 14 కోట్లు షేర్ వరకు వసూళ్లు చేయొచ్చని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 19 – 20 కోట్లు వరకూ రాబట్టచ్చు అని చెపుతున్నారు. సినిమా కు హిట్ టాక్ కలెక్షన్లు భారీగా ఉండేవని, సినిమా కు నెగటివ్ టాక్ కలెక్షన్ల ఫై భారీగా పడనుందని అంటున్నారు.

Read Also : International Youth Day 2023 : నేటి యువతే రేపటి భవిత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhola Shankar
  • Bhola shankar 1st Day
  • Bhola shankar 1st Day collections
  • Bhola shankar collections
  • chiranjeevi

Related News

Producer M. Arjuna Raju Passes Away

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

M Arjuna Raju  సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత

  • Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

    T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

Latest News

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd