HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balakrishna Venkatesh Multi Star Movie

Tollywood : వెంకీ- బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వీరిద్దరిలో కాంబోలో మల్టీస్టారర్ మూవీ

Tollywood : నందమూరి బాలకృష్ణ - విక్టరీ వెంకటేష్ (Balakrishna - Venkatesh) ఇద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా అమెరికాలో జరిగిన NATS 2025 వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో

  • Author : Sudheer Date : 11-07-2025 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venky Balayya
Venky Balayya

తెలుగు సినీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌ ఆరంభం కాబోతోంది. యువరత్న నందమూరి బాలకృష్ణ – విక్టరీ వెంకటేష్ (Balakrishna – Venkatesh) ఇద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా అమెరికాలో జరిగిన NATS 2025 వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ వార్తతో నందమూరి అభిమానులు, వెంకటేష్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

Rangaraya Medical College: వైద్య కళాశాలలో కీచక చేష్టలు.. 50 మంది విద్యార్థినులకు లైంగిక వేధింపులు

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, వెంకటేష్‌ల కలయిక కొత్త రికార్డులకు బాటలు వేసేలా ఉంది. బాలయ్యకి మాస్ ఫాలోయింగ్, వెంకీకి క్లాస్ ప్రేక్షకుల ఆదరణ ఉండటం వలన ఈ ఇద్దరి కలయిక విభిన్న ప్రేక్షక వర్గాల్ని థియేటర్లకు తేవడంలో కీలకంగా మారనుంది. ఈ మల్టీస్టారర్‌ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు తెగ వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన గోపీచంద్, మరోసారి బాలయ్యతో చేయనున్న ప్రాజెక్టులో వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు అనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Swollen Feet : పాదాలలో వాపు..సాధారణమేనా? లేదంటే తీవ్ర సమస్యకా? నిపుణుల హెచ్చరిక

ఇదే కాదు వెంకటేష్ . అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటించబోతున్నట్లు వినికిడి. ఈ రెండు క్రేజీ కాంబినేషన్లతో వెంకటేష్ కెరీర్‌లో మరో స్పెషల్ ఛాప్టర్ ప్రారంభమవుతోంది. బాలయ్యతో కలిసి సినిమా చేయడం వలన తన ఫ్యాన్ బేస్‌ను విస్తరించుకునే అవకాశముండగా, చిరంజీవితో కలయిక వలన క్లాస్ ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెలుగు సినిమా అభిమానులకు పండుగలా ఉండనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balakrishna - Venkatesh movie
  • Balakrishna - Venkatesh multi star movie
  • Balakrishna - Venkatesh multi star movie Director
  • tollywood

Related News

Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమాన సంఘాల మధ్య అంతర్గత వివాదాలు, ఆరోపణలు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఒక సరికొత్త వివాదం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అభిమానులతో కూడిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా ‘ఊరు వాడా’ అనే కొత్త పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ పోస్టర

    Latest News

    • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd