HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balakrishna Akhanda 2 Planing Boyapati Srinu Direction

Balakrishna Akhanda 2 : అఖండ 2 కి అంతా సిద్ధం.. NBK 110 ఎప్పుడు స్టార్ట్ అంటే..!

Balakrishna Akhanda 2 లాస్ట్ ఇయర్ దసరాకి భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని

  • Author : Ramesh Date : 23-01-2024 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda Review
Akhanda Review

Balakrishna Akhanda 2 లాస్ట్ ఇయర్ దసరాకి భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా మళ్లీ దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ 110వ సినిమా మరోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ కాంబినేషన్ లో నాల్గవ సినిమా రాబోతుంది.

We’re now on WhatsApp : Click to Join

రెండేళ్ల క్రితం అఖండ తో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నాడు. అఖండ 2 కోసం స్క్రిప్ట్ రెడీ అయినట్టు తెలుస్తుండగా త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. అఖండ 2 కోసం ఈసారి బోయపాటి భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.

అఖండ 2 సినిమా దసరాకి ముహుర్తం పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు ఏపీ లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా బాలకృష్ణ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఎన్నికల మీద ఫోకస్ చేయనున్నారు. బాబీ డైరెక్షన్ లో సినిమా పూర్తి చేశాక అఖండ 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అఖండ 2 ఆ కథకు కొనసాగింపుగా కాకుండా కొత్త కథతో వస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Shobha Shetty Yaswanth Reddy Engagement : హౌస్ లో అనౌన్స్ మెంట్.. ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akhanda
  • Akhanda 2
  • balaiah
  • balakrishna
  • Balakrishna Akhanda 2
  • boyapati srinu
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

    Latest News

    • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

    • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

    • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

    • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

    • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd