HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balakrishna Aavesham Remake

Balakrishna : బాలకృష్ణ ‘ఆవేశం’ ఫై ఫ్యాన్స్ రియాక్షన్..

ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కు ఓకే చెప్పాడనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది

  • Author : Sudheer Date : 06-08-2024 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna Avesham
Balakrishna Avesham

నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) సక్సెస్ ల జోరు మాములుగా లేదు..యంగ్ హీరోలంతా వరుసపెట్టి ప్లాప్స్ ఎదురుకుంటూ వస్తుంటే..సీనియర్ యాక్టర్ బాలయ్య మాత్రం సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ..యంగ్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కు ఓకే చెప్పాడనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన దగ్గరి నుండి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఆ మలయాళ మూవీ ఏంటి అనేకదా…అక్కడికే వస్తున్నాం.

We’re now on WhatsApp. Click to Join.

పుష్ప లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ (Fahad Fazil)..మలయాళంలో ఆవేశం (Aavesham ) మూవీ చేసాడు. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయబోతున్నారట..అది కూడా బాలకృష్ణ తో చేస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. అయితే ఈ రీమేక్ చేయడం ఫై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాల‌కృష్ణ ఇమేజ్‌కు ఈ క‌థ అస్సలు సెట్ అవ్వదని, బాలకృష్ణ ఇమేజ్‌, ఫ‌హ‌ద్ ఫాజ‌ల్ ఇమేజ్ రెండూ వేర్వేరు అని , ఇద్ద‌రికీ మ్యాచ్ అయ్యే ప్ర‌స‌క్తే లేదని, అలాంట‌ప్పుడు రీమేక్ ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ కూడా ఓ సారి దీనిపై ఆలోచన చేయాలనీ..ఇది ఎంత మాత్రం బాలకృష్ణ కు సెట్ అయ్యే కథ కాదని వారంతా బల్లగుద్ది చెపుతున్నారు. ఈ సినిమా అనే కాదు, అస‌లు రీమేకే జోలికే బాలయ్య వెళ్లోద్దని సూచిస్తున్నారు. మరి బాలయ్య..ఫ్యాన్స్ మాట వింటాడా..? లేదా అనేది చూడాలి మరి.

Read Also : Bangladesh : మాజీ ప్రధాని షేక్ హసీనాకి ఆర్మీ చీఫ్ వకార్‌-ఉజ్‌-జమాన్‌ వెన్నుపోటు ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aavesham
  • balakrishna
  • Fahad Fazil

Related News

    Latest News

    • బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

    Trending News

      • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

      • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

      • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

      • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

      • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd