HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Baahubali Crown Of Blood Animation Web Series Trailer Released

Baahubali : కట్టప్ప విలన్‌గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?

బాహుబలి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ చూసారా..? కట్టప్ప విలన్‌గా మారితే బాహుబలి, భల్లాలదేవ కలిసి అతడి పై యుద్ధం చేస్తున్నారు.

  • Author : News Desk Date : 02-05-2024 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Baahubali Crown Of Blood Animation Web Series Trailer Released
Baahubali Crown Of Blood Animation Web Series Trailer Released

Baahubali – Crown of Blood : ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా మూవీ ‘బాహుబలి’. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమాలకు కొనసాగింపుగా మరికొన్ని కథలు కూడా ఫ్రాంచైజ్ రూపంలో వస్తే బాగుండని ఆడియన్స్ ఎప్పటినుంచో ఫీల్ అవుతున్నారు.

ఆ మధ్య దర్శకుడు దేవ కట్టా డైరెక్షన్ లో బాహుబలి కథని వెబ్ సిరీస్ గా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసారు. కానీ ఆ ప్లాన్ ఎందుకో వర్క్ అవుట్ లేదు. తాజాగా బాహుబలి కథతో ఓ యానిమేషన్ సిరీస్ ని తీసుకు రాబోతున్నారు. ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ యానిమేషన్ సిరీస్ ని తెరకెక్కించిన మేకర్స్.. ఈ బాహుబలి సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ లో చూపించిన కథ ఏంటంటే.. బాహుబలి కాలకేయుడిని చంపిన తరువాత భల్లాలదేవ వెన్నుపోటుని ఎదుర్కొనే ముందు మరో యుద్ధం చేసాడు. ఆ యుద్ధంలో బాహుబలి రక్తదేవ్ అనే విలన్ ని ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాహుబలి సేనాధిపతిగా ఉండాల్సిన కట్టప్ప.. విలన్ సైడ్ వెళ్లి, రక్తదేవ్ సేనకు అధిపతిగా మారి మాహిష్మతి పై యుద్దానికి వస్తాడు. ఇక ఈ యుద్ధంలో కట్టప్పని, రక్తదేవ్ ని గెలవడం కోసం బాహుబలి, భల్లలదేవ కలిసి ఫైట్ చేస్తారు.

ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. కట్టప్ప విలన్ సైడ్ వెళ్లడం కూడా బాహుబలి వేసిన ప్లాన్ అని తెలుస్తుంది. కాగా ఈ యుద్ధంలో మోడరన్ వెపన్ టెక్నాలజీ కూడా కనిపిస్తుంది. మరి ఈ యానిమేషన్ సిరీస్ తో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. కాగా ఈ సిరీస్ ని మే 17 నుంచి హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baahubali animation series
  • Baahubali Crown of Blood
  • prabhas

Related News

    Latest News

    • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

    • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

    • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

    • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

    • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd