Ashu Reddy Glamour Show : గ్లామర్ గేట్లు ఎత్తేసిన అషు రెడ్డి.. బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్ షో అదుర్స్..!
Ashu Reddy Glamour Show జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ కాగా బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఆ టైం లో
- Author : Ramesh
Date : 06-05-2024 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
Ashu Reddy Glamour Show జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ కాగా బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఆ టైం లో ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో గురించి తెలిసిందే. అషు రెడ్డి ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు అమ్మడి గ్లామర్ షోతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. రోజు రోజుకి డొస్ పెంచుతున్న అమ్మడు లేటెస్ట్ గా ఒక వీడియోతో మరింత రెచ్చిపోయింది.
ఈసారి బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో అందాల ప్రదర్శన చేసింది అమ్మడు. తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోకి దూరంగా ఉంటారన్న సెంటిమెంట్ పోగొట్టేలా అషు రెడ్డి చేస్తున్న ఈ స్కిన్ షోకి బాబోయ్ అనేస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా లేటెస్ట్ వీడియోకి లక్షల కొద్దీ లైకులు పెట్టేస్తున్నారు.
Also Read : Disha Patani Bikini Treat : ఆ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే..!
గ్లామర్ విషయంలో తనను ఎవరు ఆపలేరు అనేలా అషు ట్రీట్ అందిస్తుంది. తెలుగు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో రెచ్చిపోని విధంగా అషు రెడ్డి షో ఉంది. తప్పకుండా అషు పడుతున్న ఈ కష్టానికి ప్రతిఫలం దక్కేలా ఉంది. ఈమధ్యనే రెండు సినిమాలకు సైన్ చేసిన అమ్మడు వాటితో సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటాలని చూస్తుంది.