HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Another Blow To Akhanda 2

Akhanda 2 : ‘అఖండ-2’ కు మరో దెబ్బ..బాలయ్య కు ఎవరి దిష్టి తగిలిందో..?

Akhanda 2 : సినిమా ప్రీమియర్ షోల టికెట్ల ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (TG) ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది

  • Author : Sudheer Date : 11-12-2025 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akhanda 2 Tickets
Akhanda 2 Tickets

అఖండ 2 మూవీ విషయంలో అభిమానులకు రోజుకో షాక్ తగులుతుంది. మొన్నటి వరకు రిలీజ్ విషయంలో టెన్షన్ పడగా…రేపు రిలీజ్ (డిసెంబర్ 12) అవుతుందని అధికారిక ప్రకటన రావడం తో ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోపే మరో టెన్షన్ మొదలైంది. సినిమా ప్రీమియర్ షోల టికెట్ల ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (TG) ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. అధిక టికెట్ ధరల ద్వారా అదనపు ఆదాయం పొందాలని భావించిన చిత్ర నిర్మాతలఆశలకు గండికొట్టింది. సాధారణంగా పెద్ద సినిమాలకు అదనపు షోలు, పెంచిన ధరలు అనుమతించడం ద్వారా, బడ్జెట్‌ను త్వరగా రికవర్ చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తారు. కానీ కోర్టు జోక్యం కారణంగా ఆ అవకాశం వారికి తాత్కాలికంగా దూరమైంది. ఈ నిర్ణయం, సినిమా పరిశ్రమలో టికెట్ ధరల నియంత్రణపై చర్చకు మరోసారి తెరలేపింది.

T20 World Cup Tickets: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026.. టికెట్ల విక్రయం ప్రారంభం!

ఈ హైకోర్టు నిర్ణయం తర్వాత ఇప్పటికే ప్రీమియర్ షోల కోసం పెంచిన ధరలకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల పరిస్థితిపై ఇంకా స్పష్టత కొరవడింది. కోర్టు సస్పెన్షన్ నేపథ్యంలో ఆ టికెట్లను కొనుగోలు చేసిన వారికి అదనపు మొత్తం రిఫండ్ చేయబడుతుందా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సాధారణంగా, ఇటువంటి సందర్భాలలో టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు లేదా థియేటర్ యాజమాన్యాలు రిఫండ్ విధానాన్ని ప్రకటిస్తాయి. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో అధిక ధర చెల్లించిన ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నిర్మాత లేదా పంపిణీదారులు వెంటనే స్పష్టతనిస్తే, అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి, సినిమా విడుదలకు మార్గం మరింత సుగమం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhanda 2
  • akhanda 2 Premiere Shows
  • akhanda 2 Premiere Ticket price issue
  • balakrishna
  • Telangana akhanda 2 Premiere Shows

Related News

Balakrishna Koratala

Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

టాలీవుడ్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నందమూరి బాలకృష్ణ, సామాజిక బాధ్యతతో కూడిన కథలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించే కొరటాల శివ కలయికలో సినిమా అనౌన్స్ కావడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd