HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anora Movie Story Is Based On The Life Of A Prostitute Which Won Oscar Awards 2025

A Prostitute Story : ఆస్కార్‌లో ‘పంచ్’ విసిరిన వేశ్య కథ.. ‘అనోరా’ స్టోరీ ఇదీ

2024 అక్టోబర్‌ నెలలో అనోరా(A Prostitute Story) మూవీ విడుదలైంది.

  • By Pasha Published Date - 01:56 PM, Mon - 3 March 25
  • daily-hunt
Anora Movie Story A Prostitute Story Prostitute Life Oscar Awards 2025

A Prostitute Story : ఆస్కార్‌ 2025 అవార్డుల్లో అమెరికా మూవీ  ‘అనోరా’ (Anora) హవా వీచింది. ఈ సినిమా ఏకంగా ఐదు కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుంది.   ఉత్తమ మూవీ, ఎడిటింగ్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో అనోరా విజయపతాకం ఎగరేసింది. ఈ మూవీ స్టోరీ ఒక వేశ్యకు సంబంధించింది. ఇంతకీ ఈ స్టోరీలో ఉన్న మస్త్ మసాలా ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Galwan Clash: భారత సైనికుల దెబ్బతో కోమాలోకి.. ఆ చైనీయుడికి వరుస సత్కారాలు

అనోరా మూవీ స్టోరీ

  • అనోరా సినిమా ఒక రొమాంటిక్‌ కామెడీ డ్రామా.
  • ‘అని’ అనే పేరు కలిగిన 23 ఏళ్ల వేశ్య చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
  • న్యూయార్క్ పరిధిలోని బ్రూక్లిన్‌లో ‘అని’ నివసిస్తుంటుంది.
  • వేశ్య వృత్తి చేయడం అమెరికాలో లీగల్.
  • వేశ్య పనిలో భాగంగా ‘అని’..  వాన్య అనే వ్యక్తిని కలుస్తుంది. వాన్య ఒక రష్యన్‌ ఓలిగార్క్‌ కుమారుడు. ఓలిగార్క్ అంటే బాగా సంపన్నుడు.
  •  అనిపై వాన్య ప్రేమను పెంచుకుంటాడు. రహస్యంగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
  • ఈ పెళ్లిపై అంతటా చర్చ జరుగుతుంది. చివరకు రష్యాలో ఉండే వాన్య తల్లిదండ్రులకు ఈవిషయం తెలుస్తుంది.
  • ‘‘మా కొడుకు అమాయకుడు. మాయమాటలు చెప్పి వాన్యను పెళ్లి చేసుకున్నావ్’’ అని  వాన్య తల్లిదండ్రులు అనిని నిందిస్తారు. తమ కొడుకును వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామంటారు.
  • ఈ ఆఫర్‌కు అని ఎలా స్పందించింది ? అని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఈ సినిమా స్టోరీలో ఉంటుంది.

Also Read :Medha Patkar : ‘మూసీ’ అలర్ట్.. హైదరాబాద్‌లో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు

మరెన్నో అవార్డులు

2024 అక్టోబర్‌ నెలలో అనోరా(A Prostitute Story) మూవీ విడుదలైంది. దాదాపు రూ.52 కోట్లతో ఈ సినిమా తీయగా, రూ.358 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 2024 మేలో జరిగిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘పామ్ డి ఓర్’ అవార్డును ఈ మూవీ దక్కించుకుంది. 2024లో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. రెండు బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఈ సినిమా టీమ్ అందుకుంది.

ఎక్కడ చూడాలి ?

అనోరా సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ+లో చూడొచ్చు. అద్దె ప్రాతిపదికన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ మూవీ లభిస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A Prostitute Story
  • Anora
  • Anora A Prostitute
  • Anora Movie Story
  • Oscar Awards 2025
  • Prostitute
  • Prostitute Life

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd