HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Animal Movie Succes Effect On Prabhass Spirit

Prabhas: యానిమల్ సక్సెస్ తో ప్రభాస్ ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు

డైరెక్టర్ సందీప్ వంగ ప్రభాస్ తో సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.

  • By Balu J Published Date - 04:23 PM, Thu - 14 December 23
  • daily-hunt
Prabhas Sandeep Vanga Spirit Going To Shooting From Next March
Prabhas Sandeep Vanga Spirit Going To Shooting From Next March

Prabhas: “యానిమల్” మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం బాలీవుడ్‌లో మూడవ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వసూళ్లు రూ.800 కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది. అయితే సందీప్ వంగ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామాలో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

అయితే “స్పిరిట్” కోసం సందీప్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించబోతున్నాడు. అయితే ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా ఖరారు కాలేదు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ చిత్రానికి సహ నిర్మాతగా టి సిరీస్ వ్యవహరించనున్న నేపథ్యంలో భారీ సినిమాగా తెరకెక్కే అవకాశాలున్నాయి. సందీప్ రెడ్డి, ప్రభాస్‌ల కలయికలో రాబోతున్న ఈ మూవీ భారీ ప్రీ-రిలీజ్ వ్యాపార ఒప్పందాలను ఆకర్షిస్తుందని తెలుస్తోంది. “స్పిరిట్” చిత్రీకరణ సెప్టెంబర్ 2024లో ప్రారంభం కానుంది.

Also Read: AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • prabhas
  • Prabhas Spirit
  • Sandeep Reddy Vanga

Related News

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd