HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Pushpa 2 Theatrical Rights Are Crossed 100 Crores Mark

Pushpa 2 : నైజంలో పుష్ప 2 థియేటర్ రైట్స్ తగ్గేదేలే.. 100 కోట్లు దాటేసింది..

నైజంలో పుష్ప 2 థియేటర్ రైట్స్ తగ్గేదేలే అంటున్నాయి. ఈ మూవీ థియేటర్ రైట్స్ దక్కించుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్..

  • By News Desk Published Date - 12:31 PM, Tue - 9 April 24
  • daily-hunt
Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ మూవీ మ్యానియా చేరుకుంది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్యూరియాసిటీతో ఈ రెండో భాగం థియేట్రికల్, డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఓ రేంజ్ లో పలుకుతున్నాయి. తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ పోటితోనే కేవలం ఒక్క నైజం ప్రాంతానికి చెందిన థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు వరకు చేరుకున్నాయి. ఈ పోటీ బేరం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నైజంలో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు. ఈ నిర్మాతలు ఇటీవల డిస్ట్రిబ్యూషన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాని నైజంలో తామే రిలీజ్ చేసి లాభాలు అందుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్లవరకు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు ఐదు రోజుల సెలవులతో లాంగ్ వీకెండ్ సినిమాకి కలిసొస్తుంది. అయితే ఆ సమయంలోనే బాలీవుడ్ నుంచి ‘సింగం ఎగైన్’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సింగంని పుష్ప ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

Also read : Pushpa 2 : పుష్ప 2 ఆ సీన్ కోసం 51 ఒక్క టేకులు తీసుకున్నారా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 theatrical business
  • Rashmika Mandanna

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd