HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Pushpa 2 First Single Make Records In Youtube

Pushpa 2 : సంచలనం సృష్టిస్తున్న పుష్ప పుష్ప సాంగ్.. ఇక సెకండ్ సింగల్‌తో..

యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న పుష్ప పుష్ప సాంగ్. మొదటి పాటే ఇలా ఉంటే, ఇక సెకండ్ సింగల్..

  • By News Desk Published Date - 07:18 PM, Tue - 28 May 24
  • daily-hunt
Allu Arjun Pushpa 2 First Single Make Records In Youtube
Allu Arjun Pushpa 2 First Single Make Records In Youtube

Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న ‘పుష్ప 2’ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన ఆల్బం పాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసాయి. దీంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్లే దేవిశ్రీ కూడా మ్యూజిక్ ని ప్రిపేర్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని, మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డాన్స్ స్టెప్పులు అయితే ట్రెండ్ సెట్ చేసాయి. దీంతో యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్, లైక్స్ సంపాదించుకుంది. తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్, 2.26 మిలియన్స్ లైక్స్ సంపాదించి అదుర్స్ అనిపించింది.

ఇక మొదటి సాంగ్ ఇంతటి హిట్ అవ్వడంతో.. సెకండ్ సింగల్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనే ఆసక్తి మొదలయింది. సెకండ్ సింగల్ గా మూవీ నుంచి లవ్ సాంగ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రేపు మే 29న ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ‘సూసేకి’ అంటూ సాగే ఈ సాంగ్.. ఫస్ట్ పార్ట్ లోని ‘సామీ సామీ’ సాంగ్ ని మైమరపిస్తుందని చెబుతున్నారు.

కాగా ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, రావు రమేష్, ధనుజయ్, తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ చేస్తున్నట్లు సమాచారం.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • PUSHPA PUSHPA

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd