HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Alia Bhatt Is Set For Big Hollywood Debut With Gal Gadot This Is Not A Drill

Alia Bhatt: హాలీవుడ్ లోకి ‘అలియా’ అరంగేట్రం!

బాలీవుడ్ మోస్ట్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఈ బ్యూటీ కథాబలమున్న సినిమాలు పాన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

  • By Balu J Published Date - 02:58 PM, Tue - 8 March 22
  • daily-hunt
Aliya
Aliya

బాలీవుడ్ మోస్ట్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఈ బ్యూటీ కథాబలమున్న సినిమాలు పాన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ‘మాఫీయా క్వీన్’ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘గంగూబాయి కతియావాడి’ విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాదు.. అలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అందులోనూ అలియా కీరోల్ పోషించింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అలియాకు అరుదైన అవకాశం వరించింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమాతో హాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో గాల్ గాడోట్, జామీ డోర్నన్ కూడా నటించనున్నారు. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌కు టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, స్కైడాన్స్ మీడియా సంస్థలు భాగం పంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ తో షేర్ చేసింది. “ఆలియా భట్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’ లో నటించబోతోంది. కొద్దిరోజుల్లోనే షూట్ ను ప్రారంభించనున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అనిల్ కపూర్, దివంగత ఇర్ఫాన్ ఖాన్, అలీ ఫజల్ లాంటి బాలీవుడ్ తారలు హాలీవుడ్  సినిమాల్లో నటించారు. దీపికా పదుకొణె xXx: Return of Xander Cageతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అలియా భట్ కూడా హలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మెరవనున్న అలియా షారుఖ్ ఖాన్‌తో కలిసి నిర్మిస్తున్న డార్లింగ్స్ లో కూడా నటించనుంది. ఆమె ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌తో కలిసి ఫర్హాన్ అక్తర్ జీ లే జరా, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో సినమాల్లోనూ యాక్ట్ చేయబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • bollywood news
  • hollywood movie
  • rrr

Related News

    Latest News

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd