Aishwarya Rai Pay: పొన్నియిన్ సెల్వన్ కీ ఐశ్వర్య రాయ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుందా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ
- By Nakshatra Published Date - 03:44 PM, Fri - 30 September 22
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని నిజ సంఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, ‘జయం’ రవి, త్రిష, కార్తి ల కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు అనగా సెప్టెంబర్ 30న భారీ అంచనాలను రమ్మ దేశవ్యాప్తంగా విడుదల అయింది.
అయితే విడుదలైన మొదటి షో కి పాజిటివ్ టాక్ నీ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చిత్ర బృందం ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ రెమ్యూనరేషన్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వార్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాకు గాను ఐశ్వర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న విషయానికి వస్తే.. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను చియాన్ విక్రమ్ 12 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. అలాగే ఐశ్వర్యారాయ్ 10 కోట్ల రూపాయలను పాడుతోషంగా అందుకుంది. మిగిలిన నటులు కూడా కోట్లలోనే పారితోషికాన్ని అందుకున్నారు.
Related News
Vijay : రజనీకాంత్ ను మించి రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్.. ఒక్కో మూవీ అన్ని కోట్లు?
తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు విజయ్. ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. అలాగే �