HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Adipurush Release Postponed Director Om Raut Says Need More Time For Vfx

Adipurush: ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ఆదిపురుష్" సినిమా విడుదల వాయిదా పడింది.

  • By hashtagu Published Date - 01:11 PM, Mon - 7 November 22
  • daily-hunt
Adipurush
Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” సినిమా విడుదల వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు బాలివుడ్ చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా… 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది.

“ఆదిపురుష్” సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేవని, కార్టూన్స్‌లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు దర్శక, నిర్మాతలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌పై మరొకసారి పనిచేయనుందట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023
  • actor prabhas
  • Adipurush
  • Adipurush release postponed
  • director Om Raut
  • June 16
  • latest tollywood news
  • VFX backlash

Related News

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd