HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Actress Hari Prriya Became Mother Blessed With Baby

Hari Prriya : తల్లయిన హీరోయిన్ హరిప్రియ.. సింహం ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి..

కన్నడ, తెలుగు హీరోయిన్ హరిప్రియ తాజాగా తల్లి అయింది.

  • By News Desk Published Date - 10:17 AM, Mon - 27 January 25
  • daily-hunt
Actress Hari Prriya Became Mother Blessed with Baby
Hari Priya

Hari Prriya : కన్నడ, తెలుగు హీరోయిన్ హరిప్రియ తాజాగా తల్లి అయింది. పండంటి బాబుకి జన్మనిచ్చింది. 2023 జనవరిలో హరిప్రియ నటుడు వసిష్ఠ సింహని పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం తన ప్రగ్నెన్సీని ప్రకటించింది ఈ భామ. తాజాగా తమ వెడ్డింగ్ డేనే తమకు బాబు పుట్టాడని హరిప్రియ – వసిష్ఠ సింహ కలిసి ప్రకటించారు. అంటే నిన్న జనవరి 26నే వీరికి బాబు పుట్టాడని ప్రకటించారు.

ఓ సింహం ఫ్యామిలీ ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కన్నడలో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జయసింహ, ఈ వర్షం సాక్షిగా, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్.. లాంటి పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం కూడా కన్నడలో పలు సినిమాలు చేస్తుంది ఈ భామ. తెలుగు, కన్నడ సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసే నటుడు వసిష్ఠ సింహాని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

View this post on Instagram

A post shared by Vasishta N Simha (@imsimhaa)

Also Read : Bunny Vas : అల్లు యూనివర్సిటీ.. అల్లు అరవింద్ డీన్.. బన్నీ క్లోజ్ ఫ్రెండ్ స్పెషల్ ట్వీట్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Priya
  • Hari Prriya
  • vasishta simha

Related News

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd