HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >96 Movie Sequel Update

96 : 96 సీక్వెల్ పై డైరెక్టర్ క్రేజీ అప్డేట్

96 : కాలేజీ రోజుల్లో ప్రేమలో పడిన ఇద్దరు వ్యక్తుల కథను ఎంతో సున్నితంగా చూపించి, భావోద్వేగాల్ని పలికించిన ఈ సినిమా, కల్ట్ లవ్ క్లాసిక్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా? అదే జంటతో మళ్లీ ఓ భావోద్వేగ ప్రయాణం చూస్తామా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

  • Author : Sudheer Date : 15-06-2025 - 5:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
96
96

విజయ్ సేతుపతి, త్రిష (Vijay Sethupathi, Trisha) జంటగా నటించిన ‘96’ చిత్రం 2018లో విడుదలై తెలుగు , తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడిన ఇద్దరు వ్యక్తుల కథను ఎంతో సున్నితంగా చూపించి, భావోద్వేగాల్ని పలికించిన ఈ సినిమా, కల్ట్ లవ్ క్లాసిక్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా? అదే జంటతో మళ్లీ ఓ భావోద్వేగ ప్రయాణం చూస్తామా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Success Man : ఒకప్పుడు హైదరాబాద్ లో కూలీ..ఇప్పుడు ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదన..ఎలా అంటే..!!

ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయని చిన్మయి కాల్ చేసినప్పుడు జరిగిన చర్చలో ఆయన ‘96’ సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తయిందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఓ థ్రిల్లర్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక 96 సీక్వెల్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని వివరించారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై మళ్లీ హైప్ మొదలైంది.

IRCTC Good News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

ప్రేక్షకుల్లో ఎమోషనల్ కనెక్షన్ సృష్టించిన జానకి – రామచంద్రుడు పాత్రలు మరోసారి తెరపై కనిపించబోతున్నారన్న విషయం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. మొదటి భాగం ముగిసిన దగ్గరినుంచి వారి జీవితాల్లో ఏం జరిగింది? మరోసారి వారిద్దరూ ఎలా కలుసుకున్నారన్న ఆసక్తికరమైన అంశాలను ప్రేమ్ కుమార్ సీక్వెల్‌లో చూపించబోతున్నారని అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 96 movie
  • 96 movie sequel
  • 96 movie sequel update
  • prem kumar
  • trisha
  • Vijay Sethupathi

Related News

Trisha

Trisha Counter : త్రిష కౌంటర్..ఆ నటుడికేనా ?

సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో, త్రిష దీనిపై తనదైన శైలిలో స్పందించారు

  • Trisha Vijay Parthiban

    Trisha : త్రిషను బయటకు రానివ్వకూడదు – నటుడు షాకింగ్ కామెంట్స్

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd