69th Film Fare Awards : యానిమల్ కి రణ్ బీర్ బెస్ట్ యాక్టర్.. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన..!
69th Film Fare Awards ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన జరిగింది. గుజరాత్ గాంధీ నగర్ లో ఈ అవార్డులను ప్రకటించారు. 2023 లో రిలీజైన సినిమాలకు సంబంధించి
- By Ramesh Published Date - 07:44 AM, Mon - 29 January 24
69th Film Fare Awards ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రకటన జరిగింది. గుజరాత్ గాంధీ నగర్ లో ఈ అవార్డులను ప్రకటించారు. 2023 లో రిలీజైన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా యానిమల్ హీరో రణ్ బీర్ కపూర్ నిలిచారు.
We’re now on WhatsApp : Click to Join
బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా భట్ నిలిచారు. ఇక రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా బెస్ట్ మూవీగా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గా ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోత్రా అవార్డ్ అందుకున్నారు.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల పూర్తి జాబిత :
బెస్ట్ మూవీ : ట్వెల్త్ ఫెయిల్
బెస్ట్ మూవీ (క్రిటిక్స్ ): జొరామ్
బెస్ట్ డైరెక్టర్ : విధు వినోద్ చోప్రా (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ : రణ్బీర్ కపూర్ (యానిమల్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్ ): విక్రాంత్ మెస్సె (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ యాక్ట్రెస్ : అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్ ): రాణీ ముఖర్జీ (మిస్సె స్ ఛటర్జీ వ్స్ నార్వే ), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
బెస్ట్ లిరిక్ రైటర్ : అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే )
బెస్ట్ మ్యూజిక్ ఆల్బం : యానిమల్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) : భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) : శిల్పా రావు (చెలెయ- జవాన్)
బెస్ట్ స్టోరీ : అమిత్ రాయ్ (ఓ.ఎం.జి 2)
బెస్ట్ స్క్రీన్ ప్లే : విధు వినోద్ చోప్రా (ట్వెల్త్ ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ : ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
Also Read : NTR Devara : దేవర సెకండ్ హాఫ్.. ఎన్టీఆర్ నటనకు ప్రతి అభిమాని గర్వపడతాడా..?
Related News
War 2 Special Song Katrina Kaif : వార్ 2 స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఆమెను దించుతున్నారా..?
War 2 Special Song Katrina Kaif బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సౌత్ క్రేజీ స్టార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వార్ 2లో నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ