HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Trump China Tariffs Effect

Trump Tariffs : ఇక మనదే బొమ్మల ‘గిరాకీ’

Trump Tariffs : భారతదేశ బొమ్మల పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉంది. కానీ ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారతీయ సంస్థలకు బలమైన అవకాశాన్ని అందిస్తున్నాయి

  • Author : Sudheer Date : 20-04-2025 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Toys
India Toys

అమెరికా చైనా దిగుమతులపై (US imports from China) అధిక సుంకాలు విధించడం భారత బొమ్మల తయారీదారులకు (For Indian toy Manufacturers) అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. చైనా బొమ్మలపై ఆధారపడుతున్న యూఎస్ మార్కెట్ ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాలవైపు దృష్టి మళ్లించిందని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన బొమ్మల తయారీదారులు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో నిలబెట్టే అవకాశాన్ని వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే టాయ్ అసోసియేషన్ సుమారు 40 సంస్థలను గుర్తించింది, వీటిలో చాలా సంస్థలు ఎగుమతులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Comments On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. మెద‌క్ ఎమ్మెల్యేపై కేసు!

టాయ్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ తెలిపిన ప్రకారం.. గత నెలలోనే యూఎస్‌కు చెందిన బొమ్మల కొనుగోలుదారుల నుంచి ఎంక్వైరీలు వచ్చాయని తెలిపారు. అమెరికన్ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం తయారీ సామర్థ్యం కలిగిన సంస్థల జాబితాను కోరుతూ పలువురు సంప్రదించారని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని 20 కంపెనీలు ఇప్పటికే అమెరికాకు బొమ్మలను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నాయి. చైనా బదులుగా భారత్‌ను ఎంపిక చేసుకోవడంలో తక్కువ ధరలు, నాణ్యత గల ఉత్పత్తులే కీలకంగా మారుతున్నాయని ఆయన అన్నారు.

భారతదేశ బొమ్మల పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉంది. కానీ ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారతీయ సంస్థలకు బలమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పట్టుకోడానికి టాయ్ అసోసియేషన్ ప్రత్యేకంగా తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించనుంది. ప్రభుత్వ సహకారం సరైన ప్రోత్సాహం ఉంటే, భారత బొమ్మల పరిశ్రమ గ్లోబల్ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకునే అవకాశముంది. అమెరికా వంటి అతిపెద్ద మార్కెట్‌లో మన ఉత్పత్తులు నిలబడితే, భారతదేశానికి భారీగా విదేశీ కరెన్సీ ప్రవాహం కలగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china toys
  • india toys
  • india toys company
  • Trump Tariffs
  • Trump Tariffs china toys
  • us

Related News

New Supreme Leader Of Iran

Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు

  • Iran Attack

    War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?

  • India

    ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

  • War Effect On India

    యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd