HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Rs 2000 Notes Worth Rs 7581 Crore Still With Public Rbi

Rs 2000 Notes : ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు

రూ.2వేల నోట్లు మార్కెట్లో ఇంకా చలామణిలోనే ఉన్నాయి.

  • Author : Pasha Date : 01-07-2024 - 4:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rs 2000 Notes
Rs 2000 Notes

Rs 2000 Notes : రూ.2వేల నోట్లు మార్కెట్లో ఇంకా చలామణిలోనే ఉన్నాయి. మరో రూ.7,581 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఇంకా దేశ ప్రజల వద్దే ఉన్నాయట. ఈవిషయాన్ని స్వయంగా  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం ప్రకటించింది. మార్కెట్లో నుంచి తమకు ఇప్పటివరకు 97.87 శాతం  మేర రూ.2వేల నోట్లు తిరిగి వచ్చేశాయని వెల్లడించింది. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటన చేసింది. ఆ రోజు నాటికి మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

2023 సంవత్సరం అక్టోబరు 7 వరకు రూ.2వేల నోట్లను దేశంలోని అన్ని బ్యాంకుల్లో మార్పిడి చేశారు. అనంతరం  హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలు కల్పించారు. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం నగరాలలో ఉన్నాయి. దేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీసు నుంచి ఏదైనా ఆర్‌బీఐ కార్యాలయాలకు పోస్ట్ ద్వారా రూ.2వేల నోట్లను  పంపే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.కాగా, కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో రూ. 2000 నోట్లను(Rs 2000 Notes) ప్రవేశపెట్టింది. అప్పటివరకు చలామణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రూ.2వేల నోట్లను ఆనాడు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Also Read :Sensational Verdict : నమాజ్ చేస్తున్నాడని.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • rbi
  • Rs 2000 notes
  • Rs 7581 Crore

Related News

RBI New Rules

బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

ఈ నిబంధనను జూలై 1, 2026 నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. బ్యాంకులు, ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఆర్బీఐ ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.

  • RBI New Rules

    RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

Latest News

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd