HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Retail Mogul Radhakishan Damanis Dmart Invests Rs 117 Crore In Mumbais Chandivali Land Parcel

Retail Mogul : డీమార్ట్ ఓనర్ బిగ్ డీల్.. రూ.117 కోట్లతో ఎకరం భూమి కొనుగోలు

Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది.

  • By Pasha Published Date - 03:01 PM, Sat - 11 May 24
  • daily-hunt
Retail Mogul
Retail Mogul

Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ కంపెనీకి దేశంలో వందలాది స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఓనర్ రాధాకిషన్ దమానీ మన దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. తాజాగా దమానీ ముంబై ఛండీవలీ ప్రాంతంలో 1.2 ఎకరాల భూమిని రూ. 117 కోట్లకు కొన్నారు. కంపెనీ తన వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వరుసపెట్టి ప్లాట్లు కొంటోంది. ఈ ప్లాట్ ముంబైలోని ఇండస్ట్రియల్ జోన్‌లో ఉంది. ఇక్కడ డీమార్ట్ రిటైల్ షాపింగ్ సెంటర్ లేదా కమర్షియల్ బిల్డింగ్‌ను కట్టాలనే ప్లాన్‌లో దమానీ(Retail Mogul)  ఉన్నారట. ఈ భూమిని కొనేందుకు దమానీ స్టాంప్ డ్యూటీ కింద రూ. 7.03 కోట్లు కట్టారట. మే 6వ తేదీనే ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగిందట.

We’re now on WhatsApp. Click to Join

  • డీమార్ట్ స్టోర్ల ప్రస్థానం 2002లో ముంబైలోని పోవైలో తొలి స్టోరుతో మెుదలైంది.
  • ప్రస్తుతం డీమార్ట్‌కు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో స్టోర్లు ఉన్నాయి.
  • దేశంలో ఇప్పుడు డీమార్ట్ స్టోర్ల సంఖ్య 367కు చేరింది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీమార్ట్ రిటైల్ బిజినెస్ ఏరియా 15.1 మిలియన్ చదరపు అడుగులు ఉంది.
  • ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా 41 స్టోర్లను డీమార్ట్ తెరిచింది.
  • గత ఆర్థిక సంవత్సరంలో డీమార్ట్ నికర లాభం రూ. 2536 కోట్లుగా నమోదైంది.
  • 2022-23లో డీమార్ట్ నికర లాభం రూ. 2378 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 50789 కోట్లుగా నమోదైంది.
  • భారత్‌లోని అత్యంత సంపన్నుల లిస్టులో దమానీ 8వ ప్లేస్‌లో ఉన్నారు.
  • బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. దమానీ సంపద 22.5 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 1.87 లక్షల కోట్లు.

Also Read :Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandivali
  • Dmart
  • mumbai
  • Radhakishan Damani
  • Retail Mogul

Related News

    Latest News

    • RRB Jobs: రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

    • Karthika Masam : రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

    • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

    • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

    • Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Trending News

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd