HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Asias 20 Richest Families Mukesh Ambani Leads 6 Indians In The Ranks

Asias Richest Families : ఆసియాలోని టాప్-10 సంపన్న కుటుంబాల్లో నాలుగు మనవే.. ఎవరివో తెలుసా ?

ఇందులో మన దేశానికి చెందిన బజాజ్‌, హిందూజా కుటుంబాలకు(Asias Richest Families)  కూడా చోటు దక్కింది.

  • By Pasha Published Date - 03:34 PM, Thu - 13 February 25
  • daily-hunt
Asias Richest Families Mukesh Ambani Richest Indian Families

Asias Richest Families : సంపన్నుల జాబితాలను విడుదల చేసే విషయంలో ‘బ్లూమ్‌బర్గ్’ చాలా ఫేమస్. తాజాగా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కుటుంబాల వివరాలతో ఒక లిస్టును అది రిలీజ్ చేసింది. దీనిలో నంబర్ 1 స్థానంలో ఏ ఫ్యామిలీ నిలిచిందో తెలుసా ? మన ముకేశ్ అంబానీ కుటుంబం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆయన కుటుంబానికి దాదాపు రూ.7.86 లక్షల కోట్ల సంపద ఉందని నివేదికలో వెల్లడించారు. ఈ లిస్టులో నాలుగో స్థానంలో మిస్త్రీ ఫ్యామిలీ ఉంది. ఏడో స్థానంలో జిందాల్ ఫ్యామిలీ ఉంది. తొమ్మిదో స్థానంలో బిర్లా ఫ్యామిలీ ఉంది. మొత్తం 20 సంపన్న కుటుంబాల వివరాలను ఈ జాబితాలో పొందుపరిచారు. ఇందులో మన దేశానికి చెందిన బజాజ్‌, హిందూజా కుటుంబాలకు(Asias Richest Families)  కూడా చోటు దక్కింది.

Also Read :Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్‌.. ఎవరికో ఛాన్స్ ?

రెండో సంపన్న ఫ్యామిలీ 

ఆసియాలోనే రెండో సంపన్న ఫ్యామిలీగా థాయ్‌లాండ్‌కు చెందిన చీరావనోండ్ కుటుంబం నిలిచింది. ఈ కుటుంబానికి రూ.3.70 లక్షల కోట్ల సంపద ఉంది. అంబానీ కుటుంబం సంపదలో సగానికన్నా తక్కువ సంపద చీరావనోండ్ కుటుంబానికి ఉంది.

  • ఇండోనేషియాకు చెందిన  హర్టోనో కుటుంబం మూడో సంపన్న కుటుంబంగా నిలిచింది.  దీని వద్ద రూ.3.66 లక్షల కోట్ల సంపద ఉంది.
  • భారత్‌కు చెందిన మిస్త్రీ ఫ్యామిలీ నాలుగో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.3.25 లక్షల కోట్ల సంపద ఉంది.
  • హాంకాంగ్‌కు చెందిన  క్వాక్‌ ఫ్యామిలీ ఐదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.3.09 లక్షల కోట్లు సంపద ఉంది.
  • తైవాన్‌కు చెందిన త్సాయ్‌ కుటుంబం ఆరో  సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.2.68 లక్షల కోట్లు సంపద ఉంది.
  • భారత్‌కు చెందిన  జిందాల్‌ ఫ్యామిలీ ఏడో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 2.44 లక్షల కోట్ల సంపద ఉంది.
  • థాయ్‌లాండ్‌కు చెందిన యోవిధ్య కుటుంబం ఎనిమిదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 2.23 లక్షల కోట్ల సంపద ఉంది.
  • భారత్‌కు చెందిన  బిర్లా ఫ్యామిలీ తొమ్మిదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 1.99 లక్షల కోట్ల సంపద ఉంది.
  • దక్షిణ కొరియాకు చెందిన  లీ కుటుంబం పదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.1.97 లక్షల కోట్ల సంపద ఉంది.

Also Read :Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asias Richest Families
  • Bloomberg
  • mukesh ambani
  • Richest Families
  • Richest Indian Families

Related News

    Latest News

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd