HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Automobile News
  • ⁄Huge Discounts On Cars From Honda Company

Honda : మీరు కారు కొనాలనుకుంటున్నారా..?ఆ కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్స్ ఇచ్చింది..!!

కారు కొనాలని ఎప్పటినుంచే అనుకుంటున్నారా.? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉండే కారు కావాలని ఎదురుచూస్తున్నారా.

  • By Bhoomi Published Date - 07:30 PM, Sat - 3 September 22
Honda : మీరు కారు కొనాలనుకుంటున్నారా..?ఆ  కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్స్ ఇచ్చింది..!!

కారు కొనాలని ఎప్పటినుంచే అనుకుంటున్నారా.? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉండే కారు కావాలని ఎదురుచూస్తున్నారా. మీ బడ్జెట్ లోనే కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది హోండా కంపెనీ. అవును కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. హోండా కంపెనీ కార్ల అమ్మకాలు ఈ మధ్యకాలంలో బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో డిస్కౌంట్స్ ను తీసుకువచ్చింది. 24శాతం మేర సేల్స్ పడిపోవడంతో..పోయిన నెలలలో 10,125 కార్లను మాత్రమే కంపెనీ అమ్మింది.

హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై కంపెనీ రూ. 27, 496 వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. 5వేల వరకు నగదు డిస్కౌంట్ తోపాటు 5వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ కింది దీనిలో పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు హోండా కస్టమర్లు అయితే మీకు లాయల్టీ బోనస్ కింద 5వేలు , 5,496విలువైన యాక్ససరీలు కూడా ఫ్రీగా అందిస్తారు.

4వ జనరేషన్ కార్లపై అయితే 5వేల డిస్కౌంట్ ను కంపెనీ ఇస్తోంది. కానీ ఎక్సేంజ్ డిస్కౌంట్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ ఉండదు. హోండా అమేజ్ కారుపై 8వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 5వేలు లాయల్టీ బోనస్ ను , 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ ను కూడా కంపెనీ కల్పిస్తోంది. హోండా జాజ్ కొనుగోలు చేస్తే 25వేల డిస్కౌంట్ పొందవచ్చు. కారు ఎక్సేంజ్ పై లభించే పదివేల డిస్కౌంట్ 7వేల కారు ఎక్సేంజ్ బోనస్ కూడా వస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 3వేలు వస్తాయి. ఇంకేందుకు ఆలస్యం మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే…ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

Tags  

  • Car
  • Discount Offers
  • honda

Related News

Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి

Tollywood Singer: టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుపై దాడి

టాలీవుడ్ ప్రముఖ గాయని (Tollywood Singer) మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి పండుగ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాల్గొన్నారు.

  • 2 Killed : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి

    2 Killed : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి

  • Wagon R flex-fuel: ఇథనాల్, పెట్రోల్ తో నడిచే కారుని పరిచయం చేసిన  మారుతి సుజుకి.. ఫీచర్స్ ఇవే?

    Wagon R flex-fuel: ఇథనాల్, పెట్రోల్ తో నడిచే కారుని పరిచయం చేసిన మారుతి సుజుకి.. ఫీచర్స్ ఇవే?

  • Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి మరో కొత్త కారు..!

    Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి మరో కొత్త కారు..!

  • Car Smoke: కారు నుంచి ఈ రంగులో పొగ వస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

    Car Smoke: కారు నుంచి ఈ రంగులో పొగ వస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: