-
Gold Rate : భారీగా పతనమైన బంగారం ధర…వెండి ధర ఢమాల్…!!
మహిళలకు ఇది శుభవార్త లాంటిదే.!! ఎందుకంటే ఎప్పటినుంచో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు!!
-
AP: YSR చేయూత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి..!!
ఏపీ సర్కార్ 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
-
Vishnu Mantra : గురువారం ఈ మంత్రాలను పఠిస్తే.. విష్ణువు అనుగ్రహంతో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి..!!
హిందూ పంచాంగం ప్రకారం వారంలో ప్రతిరోజూ ఏదొక దేవతకు సంబంధించి ఉంటుంది. గురువారం విష్ణువు, దేవతల గురువు బృహస్పతికి సంబంధించినది.
-
-
-
Vastu : పెళ్లయిన స్త్రీలు ఆ దిక్కున పొరపాటున కూడా నిద్రించకూడదు..ఎందుకో తెలుసా?
వాస్తుశాస్రంలో ఎన్నోవిషయాలు పేర్కొన్నారు. ఇంట్లో వస్తువులు,దిశల ప్రాముఖ్యత గురించి వివరంగా ఉంటుంది. ముఖ్యంగా వాస్తు అనేది ప్రతిఒక్కరి జీవితంతో ముడిపడి ఉంటుంది.
-
Karimnagar: ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని…యువకుడి కుటుంబంపై కత్తులతో దాడి..!!
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయి, అమ్మాయి ప్రేమ వ్యవహారం..అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో...అబ్బాయి కుటుంబ సభ్యులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
-
Vastu: నవరాత్రుల్లో తులసీ పూజ ఈవిధంగా చేస్తే…కష్టాల నుంచి గట్టెక్కుతారు..!!
హిందూ పురాణాల ప్రకారం దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించే సంప్రదాయం ఉంది. అయితే తులసి చెట్టును కూడా లక్ష్మీదేవిగా భావిస్తారు.
-
Today Horoscope: ఇవాళ ఓ రాశివారు జీతభత్యాల విషయంలో శుభవార్త వింటారు..!
ఈ రోజు రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు అన్నివిధాల కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
-
-
Vastu : దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి కలకాలం ఇంట్లో నిలిచిపోతుంది..!!
చీకటిని పారద్రోలుతూ...వెలుగులు తెచ్చే పండుగ దీపావళి. విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
-
Bathukamma Special : నువ్వుల సద్ది ఎలా తయారు చేస్తారో తెలుసా..?
తెలంగాణలో బతుకమ్మ పండగా అంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను కోలుస్తారు తెలంగాణ ఆడపడుచులు.
-
Munugode : మునుగోడు ఓటర్లకు టీఆర్ఎస్ వల…ఆ కార్యక్రమంతో ఆకట్టుకునే ప్రయత్నం!!
మునుగోడు ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లమధ్య పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది.