Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Vijay Kumar Malhotra : మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూత
Vijay Kumar Malhotra : భారతీయ జనతా పార్టీ(BJP)కి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయ్‌కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) (94) మంగళవారం కన్నుమూశారు
-
AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల
AP Govt : కొత్తగా 10,578 మంది స్పౌజ్ (జీవిత భాగస్వాములు) లబ్ధిదారులకు కూడా పెన్షన్ మంజూరు చేయనుందని మంత్రి వివరించారు
-
YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం
YCP Sainyam : గ్రామ స్థాయిలో 7 కమిటీలు, మండల స్థాయిలో 15 కమిటీల రూపంలో నెట్‌వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సజ్జల రామకృష్ణా రెడ్డి నేతలకు సూచించారు
-
-
-
Bathukamma : గిన్నిస్ రికార్డు సాధించిన బతుకమ్మ
Bathukamma : ఈ వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ పండుగ కేవలం ఆడవారి పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే స
-
Trump Tariffs on Tollywood : టాలీవుడ్ పై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?
Trump Tariffs on Tollywood : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడం అంతర్జాతీయ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసి
-
Kavitha New Party: సద్దుల బతుకమ్మ సాక్షిగా కొత్త పార్టీపై కవిత ప్రకటన
Kavitha New Party: ఈ వేడుకల్లో అభిమానులతో మాట్లాడుతూ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీ స్థాపి
-
Chiranjeevi : బాలయ్య పై ఫిర్యాదులు చెయ్యకండి అభిమానులకు చిరంజీవి సూచన!
Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. బాలకృష్ణ మాటలు తాము గౌరవ
-
-
Local Body Elections : కాస్కోండీ.. స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం అంటున్న కేటీఆర్
Local Body Elections : ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, పెన్షన్‌ల మోసం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం మున్
-
Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్
Piracy : కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్ టాలీవుడ్‌కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
-
Jagan Digital Book : విడదల రజినిపై ‘డిజిటల్ బుక్’లో ఫిర్యాదు!
Jagan Digital Book : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) ఇటీవల పార్టీ కార్యకర్తల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘డిజిటల్ బుక్’ (Digital Book)