HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Young Women Suicide

Suicide : ప్రాణం తీసిన అసభ్యకర (Nu**) వీడియో..!

Suicide : ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు లోనైన సిఫార, స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం ఆమెను మానసికంగా కృంగదీసింది

  • Author : Sudheer Date : 13-04-2025 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Night Dress
Night Dress

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు SC కాలనీకి చెందిన యువతి సిఫార (Young woman) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన నాగరాజు(Nagaraju)తో ఈమెకు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. అయితే ఆ సంబంధాన్ని ఉపయోగించుకుని, సిఫార వ్యక్తిగత న్యూడ్ వీడియోలను నాగరాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు లోనైన సిఫార, స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం ఆమెను మానసికంగా కృంగదీసింది.

Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్‌.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ

పోలీసుల నుంచి న్యాయం లభించకపోవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన సిఫార, ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఎలుకల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించడం తో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధితురాలి మరణం పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతుందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

సిఫార మరణవార్త వెలుగులోకి రాగానే, కుటుంబ సభ్యులు మరియు బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హాస్పిటల్‌కు చేరుకొని బంధువులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు న్యాయవాదులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • illegal relationship
  • Pamidimarru SC Colony
  • suicide

Related News

Do you know what men think after having sex?

Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

శృంగారం తర్వాత పురుషులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కొంతమంది పురుషులు తమ భావాలను మాటలతో వ్యక్తపరుస్తారు, మరికొందరు తమ భావాలను అస్సలు వ్యక్తం చేయరు. పురుషుల మనసులో ఏముందో తెలుసుకోవడం ఆడవారికి కష్టం. శృంగారం తర్వాత మీ భాగస్వామి మిమ్మల్ని కౌగిలించుకుంటే, మీరు ఓపెన్ కావాలనుకుంటే అతని మనసును అర్థం చేసుకోవడం చాలా సులభం. శృంగారం అంటే ఇద్దరు వ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd