HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Samajika Sadhikara Bus Yatra Floop

YCP Bus Yatra Flop : తుస్సుమన్న వైసీపీ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర..

వైసీపీ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర రెండు రోజులకే తుస్సుమంది. జనాలు లేక ఖాళీ కుర్చీలకు పధకాలు చెపుతూ వస్తున్నారు

  • Author : Sudheer Date : 28-10-2023 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Bus Yatra Tussu
Ycp Bus Yatra Tussu

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియజేస్తాం అంటూ గొప్పగా చెప్పుకుంటూ చేపట్టిన వైసీపీ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) రెండు రోజులకే తుస్సుమంది. జనాలు లేక ఖాళీ కుర్చీలకు పధకాలు చెపుతూ వస్తున్నారు. గురువారం సామాజిక సాధికార బ‌స్సు యాత్ర ను వైసీపీ నేతలు (YCP Leaders) ఇచ్ఛాపురం నుండి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించాలని ప్లాన్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఈ ప్లాన్ మొదట్లోనే బెడిసికొట్టినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లిన పెద్దగా జనాలు రావడం లేదు. డబ్బులు ఇచ్చి మరి తరలిస్తున్నప్పటికీ డబ్బులు తీసుకుంటున్నారు తప్ప జనాలు యాత్రలో పాల్గొనడం లేదు. ఇసకేస్తే రాలనంత జనం అని అధికారపార్టీ నేతలు చెప్పుకోవడం తప్ప వాస్తవానికి అక్కడ జనాలు లేక యాత్ర వెలవెలబోతోంది. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసైనా ఈసారి ఓటమి తప్పదని వైసీపీ నేతలు ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Viral News: కామం హద్దులు దాటితే కుక్కలను కూడా వదలట్లేదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Samajika Sadhikara Bus Yatra floop
  • ycp
  • YCP 'Samajika Sadhikara' Bus Yatra

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd