HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Lawyers Enter The Fray For Posani

Posani Arrest : పోసాని కోసం రంగంలోకి దిగిన వైసీపీ లాయర్లు

పోసాని అరెస్టుపై వైసీపీ సీనియర్ నేతలతో జగన్ చర్చించినట్లు సమాచారం

  • Author : Sudheer Date : 27-02-2025 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Posani
Jagan Posani

టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ (Posani Krishnamurali ) వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ పోలీసులు బుధువారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. కాసేపట్లో పోలీసులు కోర్ట్ లో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోసాని అరెస్టును ఖండిస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

Paresh Rawal: కాపీ కొట్టడం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య.. సంచలన వ్యాఖ్యలు చేసిన పరేశ్‌ రావల్‌!

పోసాని అరెస్టు విషయం తెలుసుకున్న జగన్, హైదరాబాదులోని పోసాని భార్య సుమలతకు ఫోన్ చేసి, ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించిన జగన్, ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. పోసాని కృష్ణమురళికి వైసీపీ న్యాయపరంగా పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ న్యాయవాదులను ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే పోసాని అరెస్టుపై వైసీపీ సీనియర్ నేతలతో జగన్ చర్చించినట్లు సమాచారం. టీడీపీలో జీవీ రెడ్డి అరెస్టు వ్యవహారంతో పోల్చుకుంటూ, ఈ చర్యను కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Police interrogating
  • Posani Kadapa
  • Posani Krishna Murali
  • Posani Krishna Murali Arrest
  • secret location
  • YCP lawyers

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd