HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Whats Today Telangana Cm Revanth Reddy Praja Darbar Chandrababus Visit To Guntur District

Whats Today : సీఎం రేవంత్ ప్రజాదర్బార్.. గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్

Whats Today :  ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ జరుగుతుంది.

  • By Pasha Published Date - 08:04 AM, Fri - 8 December 23
  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today :  ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ జరుగుతుంది.

  • ఇవాళ విద్యుత్, ఆర్టీసీలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తారు. ఆర్టీసీ ఎండీతో భేటీ అవుతారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేస్తారు.  రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లో సమావేశం అవుతారు. విద్యుత్ శాఖ రివ్యూకు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలిస్తారు.
  • స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిలును సవాలు చేస్తూ సీఐడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.  ఈ పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారిస్తుంది.
  • ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెబుతారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలేనికి చంద్రబాబు చేరుకుంటారు.
  • ఇవాళ విశాఖపట్నంలో ఆర్కే బీచ్‌లో నేవీ డే జరుగుతుంది. ఈసందర్భంగా నేవీ సిబ్బంది యుద్ధ విన్యాసాలు చేస్తారు. ఈరోజు నగరంలో స్కై లాంప్స్, డ్రోన్లు, గాలిపటాలు ఎగుర వేయడంపై నిషేధం(Whats Today) ఉంది.

Also Read: Madarsas -English : మదర్సాల్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Whats Today

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd