HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tomorrow Is Crucial For Tdp Chief Chandrababu Verdicts In All Cases Are On Monday

Chandrababu – Monday Verdicts : చంద్రబాబుకు సోమవారం కీలకం.. అన్ని కేసుల్లో తీర్పులు రేపే ?

Chandrababu - Monday Verdicts : సోమవారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంతో కీలకంగా మారనుంది. 

  • Author : Pasha Date : 08-10-2023 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Quash Petition
Chandrababu Quash Petition

Chandrababu – Monday Verdicts : సోమవారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంతో కీలకంగా మారనుంది.  ఎందుకంటే ఆయనకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ రేపే తీర్పులు వెలువడనున్నాయి. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు సోమవారం వెలువడే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో గత నెల రోజులకుపైగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోజ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు  వేసిన క్వాష్‌ పిటిషన్‌ పై  సోమవారం విచారణ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన మరో పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు కూడా రేపు తీర్పు ఇవ్వనుంది. ఏపీ  హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై రేపే తీర్పులు వెలువనున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్లో అక్రమాలు, అంగళ్లు కేసు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లలో (Chandrababu – Monday Verdicts) న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.

Also read : Akhanda 2 : ఏపీ ఎలక్షన్స్ తర్వాతే అఖండ 2.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu - Bail
  • Chandrababu - Legal Battle
  • Chandrababu - Monday Verdicts
  • Nara Chandrababu Naidu

Related News

CM Chandrababu Naidu's sweet message to Dwakra women

Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

Latest News

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd