HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Win 115 Seats For Tdp And Jana Sena Alliance Sensational Survey Report By Chanakya Strategies

TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది.  గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది.

  • Author : Pasha Date : 30-12-2023 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
AP CID files fresh case against Chandrababu

TDP Win :వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది ? ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో పబ్లిక్ మూడ్‌ను తెలుసుకునేందుకు  చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.  కొత్త ప్రభుత్వం దిశగా ఏపీ అడుగులు వేస్తోందని సర్వేలో వెల్లడైంది.  ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది.  గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీకి 42 నుంచి 55 సీట్లే వస్తాయని సర్వేలో గుర్తించారు. ఇక ఇతరులకు కేవలం 4 నుంచి 7 సీట్లే వస్తాయని తేలింది.

We’re now on WhatsApp. Click to Join.

సర్వే నివేదిక ప్రకారం.. 

  • ఏపీలోని ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే.. ఉమ్మడి తూర్పు గోదావరిలోని 19 సీట్లకుగానూ 16 టీడీపీ (TDP), జనసేన కూటమి ఖాతాలోకి(TDP Win) వస్తాయి.
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
  • ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని 16 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
  • ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 సీట్లకుగానూ 11 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 సీట్లకుగానూ 12 టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోకి వస్తాయి.
  • ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో చెరో 14 సీట్లు ఉన్నాయి. కర్నూలులో టీడీపీ కూటమికి 5, అనంతపురంలో టీడీపీ కూటమికి 10, చిత్తూరులో టీడీపీ కూటమికి 7 సీట్లు రావచ్చని సర్వే నివేదిక అంచనా వేసింది.
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 సీట్లకుగానూ 8 చోట్ల టీడీపీ, జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది.
  • ఉమ్మడి నెల్లూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో చెరో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. టీడీపీకి కూటమికి నెల్లూరులో 6, శ్రీకాకుళంలో 8, కడపలో 4 సీట్లు రావచ్చని నివేదిక తెలిపింది.
  • ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ సీట్లకుగానూ 4 చోట్ల టీడీపీ కూటమి విజయఢంకా మోగిస్తుందని నివేదిక చెప్పింది.

 

Also Read: 3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 115 seats
  • Chanakya Strategies
  • Nara Chandrababu Naidu
  • nara lokesh
  • tdp
  • TDP - Jana Sena
  • TDP Win

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • AP Education Minister Nara Lokesh

    TDP Working President : నారా లోకేష్ పదవి పై వర్మ కీలక వ్యాఖ్యలు

  • nara lokesh with pawan kalyan

    నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

  • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

  • JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd