TDP 3rd List : 11 ఎమ్మెల్యేలు, 13 ఎంపీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల..
మొత్తం 24మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో 11 ఎమ్మెల్యే లు , 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది
- By Sudheer Published Date - 11:05 AM, Fri - 22 March 24
టీడీపీ (TDP) మూడో జాబితాను (3rd List) అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 24మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో 11 ఎమ్మెల్యే లు , 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు టీడీపీ విడుదల చేసిన రెండు జాబితాల్లో అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది.
తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఇప్పుడు ఒకేసారి 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి బిజెపి , జనసేన పార్టీలతో పొత్తు లేకపోతే ఈపాటికే 175 స్థానాల ఎమ్మెల్యేలు , ఎంపీ స్థానాలకు సంబదినచిన అభ్యర్థులను ప్రకటించేది కానీ పొత్తు కారణంగా అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైంది.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ ప్రకటించిన తాజాగా ఎమ్మెల్యేలు , ఎంపీల జాబితా (TDP 3rd List) :
Read Also : Devil: బుల్లితెరపై డెవిల్ మేకర్స్ కి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా?
Tags
Related News
Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు
Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్.