HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Slapped Tdp Councillor Himself Angry That There Is No Development In Andhra Pradesh

TDP Councillor: చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్, అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ ఒకరు చెప్పుతో కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది.

  • Author : Balu J Date : 01-08-2023 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Flag
Tdp Flag

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కౌన్సిలర్ ఒకరు చెప్పుతో కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. 20వ వార్డు కౌన్సిలర్ మూలపర్తి రామరాజు లింగాపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యంగా అప్రోచ్ రోడ్ల సమస్యను పరిష్కరించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో రామరాజు చెప్పులు ఎత్తుకుని సభా ముఖంగా చెంపలపై కొట్టుకున్నారు.

అప్రోచ్‌ రోడ్డు సమస్యపై పలుమార్లు కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022 డిసెంబర్‌లో అప్రోచ్ రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ నెరవేరలేదని రామరాజు వెల్లడించారు. 30 నెలలుగా కౌన్సిలర్‌గా పనిచేసినా తన పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకున్న ఘటన ఏపీలో చర్చనీయాంశమవుతోంది.

Also Read: Varun Tej & Lavanya: ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి, హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షెన్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • Councillor
  • hard comments

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్

  • Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

  • Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

  • Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్

  • Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd