HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sharmila Expressed Concern Over Jagans Mental State

YS Sharmila : జగన్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వైస్ షర్మిల

చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు

  • Author : Sudheer Date : 10-05-2024 - 5:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila (1)
Ys Sharmila (1)

రాజకీయాలు సొంత కుటుంబ సభ్యులను కూడా వేరు చేస్తాయని మరోసారి జగన్ , షర్మిల తో బయటపడింది. అన్న కోసం మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సీఎం గా కుర్చోపెడితే..ఈరోజు జగన్ ఏంచేసాడు..సొంత చెల్లె అని కూడా చూడకుండా ఆమెపై మాటల దాడి చేస్తూ , ఆమె పరువు తీస్తూ వస్తున్నారు. చెల్లెలుకు ఇవ్వాల్సిన ఆస్థి వాటాలు ఇవ్వకుండా..మొత్తం తానే ఉంచుకోవడంతో ఈరోజు షర్మిల రోడ్ మీదకు వచ్చి అన్నపైనే యుద్ధం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే ఇరువురు పలు ఆరోపణలు , విమర్శలు చేసుకోగా..తాజగా మరికొన్ని కీలక విషయాలని షర్మిల బయటపెట్టింది. చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తల్లికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేని జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పార్టీలో అన్నీ తానై వ్యవహరించాను. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కానీ.. మరో రకమైన పదవిని కానీ ఆశించలేదు. వైసీపీలో ఎప్పుడూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే తనను ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ హామీ ఇచ్చినట్లుగా షర్మిల తెలిపారు. ప్రస్తుతం జగన్ మానసిక స్థితిపై తనకు ఆందోళన ఉందని షర్మిల వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

Read Also : Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • jagan
  • ys sharmila

Related News

Governor Abdul Nazeer Ap As

ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలా కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు

  • Duvvada Jagan

    దువ్వాడ ను జగన్ మళ్లీ దగ్గరకు చేర్చుకుంటున్నాడా ?

  • Threatening Letters To Ap Ministers

    ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

  • Janasena Minister Kandula D

    జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్

  • Jagan Assembly

    జగన్ తన 11 మంది తో 11 న అసెంబ్లీకి వస్తాడా ?

Latest News

  • Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • RBI New Rules : లోన్ రికవరీ ఏజెంట్లకు షాక్ ఇచ్చిన RBI ..జులై 1 నుంచి కొత్త రూల్స్

  • Kiss day: ఒక్కో చోట ఒక్కో ముద్దుకు ఎంతో ప్రత్యేకం..అదేంటో తెలుసుకోండి !!

  • Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Trending News

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd