HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sensational Decision Of The Former Cm Of The Joint Ap Resignation From The Congress Party

Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా!

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

  • Author : Anshu Date : 12-03-2023 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
19 Kiran Reddy
19 Kiran Reddy

Kiran Kumar Reddy: కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, రాజకీయ అజ్ఞాతం వీడి.. కొత్త పోలిటికల్ రీఎంట్రీకి సిద్ఢమయ్యారు. సెడన్ గా తన ఆలోచన మార్చుకున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి బైబై చెప్పి.. కాషాయం కండువా కప్పుకోబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా.. సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులుగా .. అనుభవం ఉన్న నల్లారి కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశీంచినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి తన పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు.

 

ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చలు జరిపారు కిరణ్‌ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో కీలక పదవికి అప్పగించేందుకు బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది.

 

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, స్పీకర్ గా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని.. ఏపీలో బీజేపీ పొలిటికల్ గేర్ మార్చేలా కనిపిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM
  • cm
  • congress
  • Kiran Kumar Reddy

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd