HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Schedule Released For 3 Rajya Sabha Seats In Ap

Schedule of Rajya Sabha Seats : ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

Schedule of Rajya Sabha Seats : డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు, మరియు నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13 వరకు ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించబడుతుంది, అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు

  • Author : Sudheer Date : 26-11-2024 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ec
Ec

ఏపీ(AP)లో మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల (Rajya Sabha Seats)కు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు, మరియు నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13 వరకు ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించబడుతుంది, అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

ఈ స్థానాలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, మరియు ఆర్. కృష్ణయ్య రాజీనామాల కారణంగా ఖాళీ అయ్యాయి. వీరు రాజీనామా చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు కీలకంగా మారాయి. ఏపీలో వైసీపీ పార్టీ గడ్డు కాలం ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలామంది వైసీపీ నేతలు సొంతపార్టీని వీడి టిడిపి , జనసేన పార్టీలలో చేరి ప్రజల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత చాలామంది వైసీపీ ని వీడారు. మాజీ మంత్రులు , ఎంపీలు ఇలా అంత కూడా బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నిక అనేది వైసీపీకి కీలకం గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ఈ క్రమంలో వైసీపీ నుండి ఈ ఉప ఎన్నిక కోసం బరిలోకి దిగుతారా లేదా అనేది చూడాలి.

Read Also : International Emmy Awards 2024 : పెళ్లి సమయంలో శోభిత ధూళిపాళ్ల కి భారీ షాక్ తగిలింది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Rajya Sabha bypoll
  • Rajya Sabha Seats
  • tdp
  • ycp

Related News

Jada Sravan

Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

ప్రజా సమస్యలపై గళం విప్పుతానని చెప్పుకునే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Ap Ration Card Service Char

    Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!

Latest News

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

  • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd