HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Renuka Chowdhury Comments On Jagan

Jagan : పుట్టినప్పుడే జగన్ గొంతు నొక్కేయాల్సింది – రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Jagan : “జగన్ బతుకేమిటో నాకు బాగా తెలుసు” అంటూ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.

  • Author : Sudheer Date : 10-06-2025 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renuka Jagan
Renuka Jagan

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ (jagan)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి మహిళలపై పై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “వీడు పుట్టడమే దౌర్భాగ్యం. పుట్టిన రెండో నిమిషానికే విజయమ్మ గొంతునొక్కేసి ఉండాల్సింది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహం నింపుతున్నాయి. అంతేకాక జగన్‌కు మానసిక చికిత్స అవసరమని వ్యాఖ్యానించి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు.

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలెర్ట్‌ – వచ్చే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి

అమరావతిలోని మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ జర్నలిస్టులను తీవ్రంగా ఖండించిన రేణుకా చౌదరి, వారి పైన మరియు ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “మహిళలు వేసుకున్నవి గాజులు కావు, విష్ణు చక్రాలు” అంటూ ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరచారు. జగన్‌కు ధైర్యం ఉంటే అమరావతిలోకి రావాలంటూ సవాల్ విసిరారు. అలాగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మరియు ఛానల్‌ను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు.

Nicholas Pooran : 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నికోలస్ పూరన్

రేణుకా చౌదరి జగన్ గతంలో ప్రదర్శించిన అధికారదాహాన్ని గుర్తుచేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలు జరగకముందే సంతకాల సేకరణ ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ జగన్ తీరును దున్నపోతు మీద వర్షం పడినట్లు వర్ణించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై వస్తున్న వ్యాఖ్యల పట్ల ఉన్న వ్యవహార రీతిని, ఇప్పుడు జగన్ నిశ్శబ్దంగా ఉండడాన్ని కుండ బద్దలు కొట్టారు. “జగన్ బతుకేమిటో నాకు బాగా తెలుసు” అంటూ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • jagan
  • Kommineni Srinivasrao
  • krishnamraju
  • renuka chowdhury
  • Sakshi Media

Related News

Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్‌ను రూ.82.49 కోట్లతో ఒ

  • Jagan Lotus Pond

    YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

  • Perninani Rappa Rappa

    Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?

  • amaravati farmers land allotment

    Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్‌ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!

  • Amaravati

    Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd