HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rahul Gandhi Hard Comments On Ycp

Rahul Gandhi Yatra: యూపీఏలో వైసీపీపై రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు

ఎవ‌రైనా త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. వాటిని స‌రిదిద్దుకునే వాళ్లే నిల‌బ‌డ‌గ‌ల‌రు. ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్

  • Author : CS Rao Date : 19-10-2022 - 4:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul
Rahul

ఎవ‌రైనా త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం. వాటిని స‌రిదిద్దుకునే వాళ్లే నిల‌బ‌డ‌గ‌ల‌రు. ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ అవ‌లంభిస్తున్నారు. ఏపీ విభ‌జ‌న అంశాన్ని గుర్తు చేసుకోవ‌డం కంటే భ‌విష్య‌త్ గురించి ఆలోచించాల‌ని భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న రాహుల్ అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విభ‌జ‌న అంశాల‌ను నెర‌వేర్చాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అమ‌రావ‌తి రాజధాని, మూడు రాజ‌ధానుల అంశాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లిన‌ప్పుడు చాలా స్ప‌ష్టంగా రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాలని రాహుల్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హోదా ను ఖ‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంద‌ని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు అసంతృప్తిగా ఉన్నార‌ని జోడో యాత్ర ద్వారా అర్థం అయింద‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఏపీలో పున‌ర్నిర్మాణం చేస్తామ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యంకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని రాహుల్ చెప్పారు. అందుకే, మిగిలిన పార్టీల్లోని లీడ‌ర్ల త‌ర‌హాలో కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుంటార‌ని పేర్కొన్నారు.

రాబోవు రోజుల్లో వైసీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్ర‌శ్న‌కు అధ్య‌క్షుడ్ని అడ‌గాల‌ని రాహుల్ చాక‌చ‌క్యంగా స‌మాధానం ఇచ్చారు. అధ్య‌క్షుడి వ్యూహాల ప్ర‌కారం పొత్తులు ఉంటాయ‌ని అన్నారు. అధ్య‌క్షుని డైరెక్ష‌న్ మేర‌కు త‌న రోల్ పార్టీలో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా జ‌రిగాయ‌ని, శ‌శిథ‌రూర్ ఆరోప‌ణ‌ల‌ను రాహుల్ కొట్టిపారేశారు. ఏపీకి న్యాయం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే చేయ‌గ‌ల‌ద‌ని రాహుల్ చెప్ప‌డం కొస‌మెరుపు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Special Status
  • Bharat Jodo Yatra
  • rahul gandhi

Related News

Andhra Pradesh

ఏపీకి మరో భారీ పరిశ్రమ

ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి

    Latest News

    • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

    • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

    • Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

    • లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్

    • Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd