HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Political Heat In Krishna District Devineni Family

Devineni Family : బాబాయ్ వ‌ర్సెస్ అబ్బాయ్‌… “దేవినేని” ఫ్యామిలిలో పొలిక‌ల్ హీట్‌..!

కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభ‌వం తీసుకురావాల‌ని నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీల‌క...

  • Author : Prasad Date : 16-09-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devineni Imresizer
Devineni Imresizer

కృష్ణాజిల్లాలో టీడీపీ పూర్వవైభ‌వం తీసుకురావాల‌ని నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లా వైసీపీలో ఉన్న ముగ్గురు కీల‌క నేత‌లు దేవినేని అవినాష్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నానిల‌ను ఓడించాల‌ని ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నేత‌లు విస్తృత స్థాయి స‌మావేశంలో శ‌ప‌థం చేశారు. అయితే ఈ శ‌ప‌థాల‌పై వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చారు. ముఖ్యంగా విజ‌య‌వాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌..త‌న బాబాయ్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు పై ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లా టీడీపీ స‌మావేశం అంతా ఓ స్క్రిప్ట్ ప్ర‌కారం జ‌రిగింద‌ని అవినాష్ తెలిపారు .స్టేజ్ మీద తొడలు కొట్టి , శపథాలు చేసిన టీడీపీ నేతల చీకటి బతుకులు తనకు తెలుస‌ని దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడు అని.. రాత్రి అయితే చంద్రబాబు అంత వెదవ లేడని కృష్ణాజిల్లా నేత‌లే తిడ‌తారని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ క‌టౌట్ ముందు కృష్ణాజిల్లాలో ఉన్న ఐదు అడుగుల నాయ‌కులు ఎందుకు ప‌నికి రార‌ని.. వారి గురించి మాట్లాడాల్సి అవ‌స‌రం లేద‌న్నారు. టీడీపీ నేత‌లు తొడ‌లు కొడితే సౌండ్ కూడా రాలేద‌ని ఎద్దేవా చేశారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జెండా ఎగురేస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు పిలిచి క్లాస్ పీకితే త‌ప్ప టీడీపీ నేత‌లికి సోయ రాలేద‌న్నారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో నెహ్రూ వ్య‌వ‌స్థ‌కి, ఆయ‌న కుమారుడికి, ఆయ‌న మ‌నుషుల‌కు వార్నింగ్ ఇచ్చే ద‌మ్ము, ధైర్యం ఎవ‌రికి లేద‌ని దేవినేని ఉమాకి కౌంట‌ర్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు తిడితే త‌న కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ స‌హించ‌ర‌ని… తొడ‌లు కొట్టించిన మాజీ మంత్రి దేవినేని ఉమాకి మైల‌వ‌రంలోనే గ‌తిలేదు కానీ ఇక్క‌డ అంద‌రి చేత తొడ‌లు కొట్టి క‌వ్వింపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అవినాష్ మండిప‌డ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devineni Avinash
  • devineni uma maheswara rao
  • kodali nani
  • tdp
  • ysrcp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd