HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan In Inner Ring Road Scam

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ అవినీతి మరక వేసేందుకు ట్రై చేస్తుందా..?

ఇన్నర్ రింగ్ రోడ్ కి కాస్త దూరంలో కాజాలో పవన్ కళ్యాణ్ సుమారు రెండున్నర ఎకరాలు (368/B1) ఎన్ఆర్ఐ ప్రసాద్ దగ్గర్నుంచి

  • Author : Sudheer Date : 30-09-2023 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan Birthday Celebrations by Janasena Party

ఏపీలో వైసీపీ (YCP) రాజ్యం ఏలుతుంది..ఇష్టారాజ్యంగా దోపిడీలు..ఎవరైనా ఎదురుతిరిగితే వారిపై అక్రమ కేసులు..తప్పు అని చెపితే చంపి డోర్ డెలివరీ చేయడం..ప్రజలను నిర్బంధం చేయడం..టాక్స్ ల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం..ఇసుక దోపిడీ..భూముల కబ్జా లు ఇలా ఒకటి ఏంటి ఎన్నో చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే అక్రమా కేసులు పెట్టి వారికీ బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో అలాగే చేసారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై కూడా అక్రమ కేసు పెట్టేందుకు..ఆయనపై అవినీతి మరక వేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ (Inner Ring Road Scam) జరిగిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో నారా లోకేష్ ను A14గా చేరుస్తు..ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే కేసులో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా ఇరికించాలని చూస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కి కాస్త దూరంలో కాజాలో పవన్ కళ్యాణ్ సుమారు రెండున్నర ఎకరాలు (368/B1) ఎన్ఆర్ఐ ప్రసాద్ దగ్గర్నుంచి (లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్) కొనుగోలు చేసారని సమాచారం.

ఇప్పుడు దీన్ని సాకుగా చూపిస్తూ కొంతమంది వైసీపీ శ్రేణులు ..పవన్ కళ్యాణ్ ఫై అవినీతి మరక వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్‌ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే.. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన భూమి (368/B1) వాళ్లకు లాగా బినామీల పేరుతో కొనలేదు ఆయన పేరు మీదే 41 లక్షలు ఇచ్చి ఔట్ రైట్ గా కొన్నాడట. ఆరోజు అక్కడ రియల్ ఎస్టేట్ వారి ప్రకారం దాని విలువ సుమారు ఎకరం 34 లక్షలు ఉందని సమాచారం. అంటే పవన్ ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ఇచ్చే కొన్నాడని పక్కాగా తెలుస్తుంది. దీనిపై లీగల్ గా సుప్రీం కోర్టుకి వెళ్లినా పవన్ ఫై చిన్న మరక కాదు..మారేది జరగదని జనసేన శ్రేణులు అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు దీనిపై ఏదైనా నోటీసు ఇచ్చిన అది వైసీపీ కే బొక్క తప్ప మరోటి కాదని తేల్చి చెపుతున్నారు.

Read Also : Chandrababu Arrest : చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు – నటుడు రవిబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Inner Ring Road Scam
  • Pawan Kalyan
  • YCP plan

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd