HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ontimitta Zptc Leaders Join Tdp

YSRCP : ఒంటిమిట్టలో వైసీపీకి షాక్.. ఎంపీపీ లక్ష్మి దేవి టీడీపీలోకి

YSRCP : కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి.

  • Author : Kavya Krishna Date : 08-08-2025 - 7:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp
Ysrcp

YSRCP : కడప జిల్లా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో.. అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు వైసీపీ నాయకులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సాలాబాద్ గ్రామంలోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. టీడీపీలో చేరినవారిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వారు పార్టీ సిద్ధాంతాలను నమ్మి స్వచ్ఛందంగా చేరినట్లు మంత్రి తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీకి చెందిన అనేక కుటుంబాలు ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపడం గమనార్హం. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ దశలను ముందే బలోపేతం చేసేందుకు టీడీపీ శ్రేణులు గ్రౌండ్‌లోకి దిగాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితం ఆసక్తికరంగా మారనుంది.

Visakha Port : విశాఖపట్నం పోర్టు అథారిటీ మరో ఘనత..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • akki lakshmi devi
  • Kadapa Politics
  • mandipalli ramprasad reddy
  • ontimitta zptc
  • TDP campaign
  • telugu desam party
  • ycp leaders join tdp
  • YCP Shock
  • zptc bypolls

Related News

Veteran leader Satyanarayana met Chandrababu.

చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన నేత అయిన చంద్రబాబును కలవాలని చిరకాలంగా ఆశిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి, సోమవారం తన జిల్లా పర్యటనలో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకు

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd