HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ntr React Chandrababu Arrest

Jr NTR : టీడీపీ నేతల వల్లే ..ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదా..?

ఎన్టీఆర్ స్పందించనప్పుడల్లా టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. స్పందిస్తే ఒకలా..స్పందించకపోతే మరోలా విమర్శలు చేయడం టీడీపీ నేతల తీరు అని..అందుకే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారని

  • Author : Sudheer Date : 29-09-2023 - 3:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR React chandrababu arrest
NTR React chandrababu arrest

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టయి 20 రోజులు కావొస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం చేసారు. జూ.ఎన్టీఆర్ (Jr NTR) , కళ్యాణ్ రామ్ తప్ప. కొంతమంది సినీ ప్రముఖులు నేరుగా స్పందించకపోయినప్పటికీ ..లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కాకపోతే ఈ విషయం బయటకు చెప్పడం లేదు. వేరేవారి సంగతి అటుంచితే..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ స్పందించకపోవడం ఫై అంత విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ స్పందించకపోవడం వెనుక టీడీపీ నేతలే కారణం అన్నట్లు తెలుస్తుంది.

నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్.. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసిందంటూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శించారు. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సమయంలోను ఎన్టీఆర్ స్పందిస్తే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేసిన విషయాన్నీ ఎన్టీఆర్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.

‘ఎన్టీఆర్‌ (NTR), వైఎస్‌ఆర్‌ (YSR) ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించలేదని పలువురు టీడీపీ అభిమానులు తప్పుపట్టారు.

ఇలా ఎన్టీఆర్ స్పందించనప్పుడల్లా టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. స్పందిస్తే ఒకలా..స్పందించకపోతే మరోలా విమర్శలు చేయడం టీడీపీ నేతల తీరు అని..అందుకే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారని..సమయం వచ్చినప్పుడు అన్ని చెపుతారని..ఎవర్ని ఎక్కడ తొక్కలో కూడా ఎన్టీఆర్ కు తెలుసనీ..ఎన్టీఆర్ అభిమానులు చెపుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చెపుతున్న దాంట్లో నిజం ఉంది కదా..ఎన్టీఆర్ అప్పుడు స్పందిస్తే అలాగే విమర్శలు చేసారు కదా..అందుకే సైలెంట్ గా ఉన్నాడు కావొచ్చని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also: AP : నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లను కూడా అరెస్ట్ చేస్తారా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Arrest
  • ntr
  • NTR React

Related News

Producer M. Arjuna Raju Passes Away

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

M Arjuna Raju  సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత

  • Jr. NTR Loses Cool

    NTR : ఎన్టీఆర్ చెప్పిన సమాధానంతో అంత షాక్

Latest News

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd