HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nellore City Tdp New Incharge

Nellore TDP : నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జ్‌గా పొంగూరు నారాయ‌ణ‌

ఏపీలో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న స్థానాల్లో

  • Author : Prasad Date : 29-06-2023 - 10:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Narayana
Narayana

ఏపీలో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇంఛార్జ్‌ల‌ను నియ‌మించింది. తాజ‌గా నెల్లూరు సిటీ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి నారాయ‌ణ‌ను నియ‌మిస్తున్న‌ట్లు చంద్రబాబు ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నారాయ‌ణ‌.. ఆ తరువాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా పాల్గొన‌లేదు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఆయ‌న బీజేపీకి వెళ్తారంటూ కొద్దికాలంపాటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు టీడీపీ నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ పోటీ చేయ‌నున్నారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చేరిక‌తో నారాయ‌ణ మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. వీరి మ‌ద్ద‌తుతో ఈ సారి నెల్లూరు సిటీలో విజ‌యం సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు అధినేత చంద్ర‌బాబు భావించారు. అందుకే మ‌ళ్లీ నారాయ‌ణ‌కు నెల్లూరు సిటీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ex minister narayana
  • narayana
  • nellore city
  • tdp

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

  • CM Chandrababu

    CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd