HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mp Ys Avinash Reddy To Appear Before Cbi Inquiry Today

CBI : వివేకా హ‌త్య కేసులో నేడు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శ‌నివారం) హైదరాబాద్‌లోని

  • Author : Prasad Date : 28-01-2023 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శ‌నివారం) హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎదుట హాజ‌రుకానున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఎంపీకి నోటీసులు జారీ చేస్తూ హైదరాబాద్ జోన్‌కు చెందిన సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు జనవరి 24న తమ ఎదుట హాజరుకావాలన్నారు. అయితే తనకు జనవరి 23న నోటీసు అందినందున కొంత సమయం ఇవ్వాలని తాను పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారం అందించారు. అవినాష్ రెడ్డి అభ్యర్థన మేరకు జనవరి 28న హైదరాబాద్ కార్యాలయంలో విచార‌ణ‌కు హాజరుకావాలని కోరుతూ ఏజెన్సీ మళ్లీ నోటీసు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు (శనివారం) సీబీఐ ముందు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు హాజరుకానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avinash Reddy
  • cbi
  • Kadapa MP
  • Murder case
  • vivekanand murder case

Related News

Ketan Agarwal murder case: Video of Sia Goyal making an obscene gesture goes viral.

Siya Goyal viral video: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ అసభ్య సైగ చేసిన వీడియో వైరల్‌

#SHOCKING : Siya Goyal Shows Middle Finger at Journalists Covering Ketan Agarwal Case The footage shows Goyal, who has been arrested in connection with the case, raising her middle finger at reporters while being escorted by police to her residence in Pune’s Market Yard area as… pic.twitter.com/7EuqdrQVxY — upuknews (@upuknews1) July 3, 2026 పూణె వ్యాపారవేత్త […]

    Latest News

    • Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

    • New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

    • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

    • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

    • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd