HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mohan Babu Joins Tdp

Mohan Babu : టీడీపీలోకి కలెక్షన్ కింగ్ ..?

Mohan Babu : మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద వెలిసిన చంద్రబాబు (CBN), లోకేష్ ఫ్లెక్సీలు(lokesh flexi )చిత్తూరు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసాయి

  • Author : Sudheer Date : 22-01-2025 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Mohanbabu
Cbn Mohanbabu

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan babu) సైకిల్ (TDP) ఎక్కేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్నారు చిత్తూరు ప్రజలు. తాజాగా మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద వెలిసిన చంద్రబాబు (CBN), లోకేష్ ఫ్లెక్సీలు(lokesh flexi )చిత్తూరు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీసాయి. మొన్నటి వరకు వైసీపీకి మద్దతు తెలిపిన మోహన్ బాబు.. తాజాగా టీడీపీతో మళ్లీ సన్నిహితంగా ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. గతంలో వైసీపీ తరఫున విద్యార్థుల ఓట్లను వైసీపీకి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు టీడీపీ పక్షానికి దగ్గరైనట్లు ఫ్లెక్సీల ద్వారా సంకేతాలు ఇస్తున్నాయి.

Nitish Kumar: రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. బీజేపీకి మద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న నితీష్ కుమార్‌!

కొద్దీ రోజులుగా మంచు కుటుంబం అంతర్గత విభేదాలు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అయన టీడీపీ లోకి వెళ్తారని వార్తలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి పూర్తి మద్దతు తెలిపిన మోహన్ బాబు, ఆ తరువాత జగన్ ప్రభుత్వంతో దూరం పెంచుకున్నట్లు కనిపించారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తరువాత ప్రభుత్వం చర్యలపై మౌనం వహించడం ఇవన్నీ వైసీపీతో విభేదాలను సూచించాయి. తాజా ఫ్లెక్సీలను చూస్తుంటే, ఆయన టీడీపీకి మరింత దగ్గరయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం “కన్నప్ప” సినిమా పనుల్లో మోహన్ బాబు నిమగ్నమై ఉన్నారు. అయితే రాజకీయంగా తన పరిస్థితి మరింత క్లిష్టంగా మారకుండా ఉండేందుకే చంద్రబాబు, లోకేష్‌ల ఫోటోలను ప్రచారం చేశారని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడడమే ఆయన ప్రధాన లక్ష్యమని అనుకుంటున్నారు. మోహన్ బాబు పోస్టర్లపై టీడీపీ వర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆయనకు తిరిగి టీడీపీలో స్థానం లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • LOkesh flexi
  • mohan babu
  • Mohan Babu University
  • tdp

Related News

Ambati Rambabu Son in Law Upesh

చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Ambati Rambabu  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి ప

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • Ambati Rambabu's Funeral

    పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • Mudragada Letter

    చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

  • Chandrababu Skill Case

    చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

Latest News

  • ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • లోక్‌సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

  • మీ వద్ద పాత సిమ్ కార్డ్స్ ఉన్నాయా ..? అయితే మీరు కోటీశ్వరులు కావొచ్చని అనుకుంటున్నారా ?

  • సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !

  • తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd